బుట్టా చేరికకు జగన్ అంగీకరించలేదా?

23/03/2019,06:00 సా.

బుట్టా రేణుక ఎంట్రీకి జగన్ ఎందుకు అంగీకరించారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుమీద గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన బుట్టాకు తిరిగి జగన్ కండువా ఎందుకు కప్పారు…? ఈ ప్రశ్నలన్నింటకీ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకే జవాబులు దొరకడం లేదు. నమ్మించి మోసం చేసిన వారిని జగన్ ఎందుకు తీసుకున్నారు? [more]

టీజీని ఓడించడమే టార్గెట్….!!!

21/03/2019,03:00 సా.

ఎస్వీ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు అర్బన్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎస్వీ మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తన బావ భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భూమా నాగిరెడ్డి [more]

భూమా విక్టరీకి కామా తప్పదా…?

16/03/2019,08:00 ఉద.

నంద్యాల రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇంతకు ముందులాగా ఇక్కడ టీడీపీకి సానుకూలత అయితే లేదనే చెప్పాలి. భూమా ఫ్యామిలీకి నంద్యాల నుంచి మరోసారి విజయం అంతసులువు కాదంటున్నారు. ఉప ఎన్నికలకు, ఇప్పటికి పరిస్థితిలో చాలా తేడా వచ్చిందన్నది అంచనా. నంద్యాల టిడీపిటిక్కెట్ ఎవరికి వచ్చినా చెమటోడ్చక తప్పదంటున్నారు. వరుస ఓటములతో [more]

‘‘కె’’ అంటే అంత భయమా…??

15/03/2019,06:00 సా.

రాయపాటికి నో చెప్పారు…. అయ్యన్నకు కాదన్నారు… కోడెల రిక్వెస్ట్ ను లేదన్నారు… పరిటాలను పొమ్మన్నారు… కానీ కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాలకు పెద్ద పీట వేయడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబంలో ఒకరికే టిక్కెట్ అని నేతలకు తెగేసి చెప్పారు. ఈ ఎన్నికలు [more]

బుట్టాకు ఇక అదొక్కటే ఛాన్స్….!!!

15/03/2019,01:30 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన జాబితాలో బుట్టా రేణుకకు చోటు దక్కలేదు. ఆమెకు ఒకే ఒక అవకాశం ఉందని భావిస్తున్న ఆదోని నియోజకవర్గం టిక్కెట్ ను కూడా చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఆదోని నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడి పేరు ఫైనల్ కావడంతో బుట్టా రేణుక [more]

లింకు అలా పెట్టారటగా…..!!!

12/03/2019,08:00 సా.

కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ కాక రేపుతోంది. ఇద్దరూ బలమైన నేతలుకావడం, ఒకరికి టిక్కెట్ ఇవ్వకపోయినా మరొకరు పార్టీ మారతారన్న వార్తలు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. భూమా ఫ్యామిలీలో ఇప్పటికే మూడు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందులో నంద్యాల టిక్కెట్ భూమాకు వచ్చే అవకాశం [more]

శిల్పాను ఊపిరి సలపనియ్యకుండా చేయాలంటే…??

11/03/2019,12:00 సా.

తెలుగుదేశం పార్టీలో సిట్టింగ్ లకు టిక్కెట్లు కష్టంగా మారింది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కర్నూలు నియోజకవర్గంలో శ్రీశైలం నియోజకవర్గం గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయింది. అయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైసీపీ గుర్తు మీద [more]

శిల్పాకు ఈసారి నో ఛాన్స్…!!!

08/03/2019,06:00 సా.

నంద్యాల అసెంబ్లీ బరినుంచి మరో నేత వారసుడు రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. శిల్పా మోహన్ రెడ్డి తన తనయుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిని ఈదఫా ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ తో భేటీ సందర్భంగా టిక్కెట్ విషయంలో శిల్పా మోహన్ రెడ్డి [more]

బుట్టా రిటర్న్స్…. గ్యారంటీ అటగా…!!!

08/03/2019,03:00 సా.

ాజకీయాల్లోకి వచ్చి తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. కుటుంబం వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నా ఆమె మాత్రం రాజకీయాలవైపే మొగ్గు చూపారు. అయితే ఆమె వేసిన అడుగే రాంగ్ పడిందంటున్నారు. ఒకసారి రాజకీయాల్లో రాంగ్ స్టెప్ పడితే ఇక ఇప్పట్లో కోలుకోలేరన్న సామెత కూడా ఉంది. అందుకు ఉదాహరణగా చాలామంది నేతలు [more]

నంద్యాల ‘‘రెడ్డి’’గారు జంప్ అవుతున్నారా..??

08/03/2019,01:30 సా.

నంద్యాల పార్లమెంటు సభ్యుడు,నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీకి షాకిస్తున్నారా? ఆయన తెలుగుదేశం పార్టీని వీడనున్నారా…? అంటే అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. గత కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న ఎస్పీవై రెడ్డి త్వరలోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారట. ఈనెల 10వ తేదీన నంద్యాలలో తన అనుచరులతో [more]

1 2 3 4 10