వీరి..వీరి..గుమ్మడి పండు…?

01/03/2019,04:30 సా.

పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్న చందంగా తయారైంది కర్నూలు నియోజకవర్గం పరిస్థితి. కర్నూలు సిటీ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలు ఆరు నెలల ముందు నుంచే వేడెక్కాయి. సీటు తమకు కావాలంటే తమకు కావాలని రెండు వర్గాలు పట్టుబడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఎటూ తేల్చుకోలేని [more]

కోట్లకే కొమ్ముకాసేలా ఉన్నారే…??

27/02/2019,06:00 సా.

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి నేతలు గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికూడా డోన్ నుంచి 1962లో విజయం సాధించారు. ఇక 1978 నుంచి 1999 వరకూ డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా కోట్ల కుటుంబం [more]

‘‘నంద్యాల’’ తెగేటట్లు లేదే….!!!

27/02/2019,06:00 ఉద.

ఎన్నిక‌ల్లో సాధార‌ణంగా పార్టీల‌కు చెమ‌ట‌లు ప‌డ‌తాయి. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? ఎవ‌రిని ప్ర‌జ‌లు నెత్తిన పె ట్టుకుంటారు? ఎవ‌రిని ప్ర‌జ‌లు అణ‌గ‌దొక్కుతారు? వ‌ంటి కీల‌క విష‌యాల్లో చ‌ర్చ‌లు స‌హ‌జం. అయితే, ఎన్నిక‌ల‌కు ఇంకా రెండు మాసాల గ‌డువు ఉండ‌గానే ఏపీ అధికార పార్టీ టీడీపీలో హోరా హోరీ [more]

అఖిలమ్మకు అవస్థలు తప్పవా…?

25/02/2019,06:00 సా.

ఎన్నిక‌ల సీజ‌న్ ప్రారంభ‌మైంది. నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ పుంజుకునేందుకు టికెట్లు సంపాయించుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎవ‌రికి వారు టికెట్ల రేసులో ముందుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్ల‌ను తిరిగి వారికే అప్ప‌గించాల‌ని కోరుతుండ‌గా.. ఇక‌, కొంద‌రు ఇప్ప‌టికే నామినేటెడ్ ప‌ద‌వుల్లో ఉన్న వారు సైతం ప్ర‌త్య‌క్ష ఎన్నిక ల్లోకి [more]

బంపర్ ఆఫర్ ఎవరికంటే ….??

19/02/2019,03:00 సా.

కర్నూలు అసెంబ్లీ సీటు పై రచ్చ రంబోలా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. సిట్టింగ్ ఎమ్యెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వైపు లోకేష్ నిలిస్తే చంద్రబాబు వైపు ఎంపి టిజి వెంకటేష్ నిలిచారు. వీరిద్దరి నడుమ ఇప్పుడు తండ్రి కొడుకులు రాబోయే రోజుల్లో మరింత నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. కర్నూలు [more]

బ్రదర్స్ ఎవరిని గెలిపిస్తారో…..?

17/02/2019,08:00 సా.

కోట్ల కుటుంబం… ఇప్పుడు నిట్టనిలువునా చీలింది. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన సోదరుడు కోట్ల హర్షవర్థన్ రెడ్డి ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సొంత గ్రామం లద్దగిరి. ఇది కోడుమూరు నియోజకవర్గంలో [more]

నందికొట్కూరులో నలిగిపోతున్నారే….!!

12/02/2019,07:00 సా.

నందికొట్కూరు లో వైసీపీ నలిగిపోతోంది. ఆధిపత్య పోరుతో ఇక్కడ క్యాడర్ డోలాయమానంలో పడింది. నందికొట్కూరులో నిన్న మొన్నటి వరకూ గౌరు కుటుంబానిదే ఆధిపత్యం. నిజానికి నందికొట్కూరు నియోజకవర్గంలో గత దశాబ్దాల కాలం నుంచి గౌరు, బైరెడ్డి కుటుంబాలదే పెత్తనం. ఇక్కడ ఎవరు గెలవాలన్నా…. వారి మద్దతు కావాల్సిందే. 2009 [more]

కోట్ల ఇలాకాలో వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి…?

08/02/2019,08:00 ఉద.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. ఆయన అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీలో చేరి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా బరిలోకి [more]

విన్నర్ వీరేనా…?

04/02/2019,01:30 సా.

క‌ర్నూలు జిల్లాలోని క‌ర్నూలు అసెంబ్లీ పీఠం టీడీపీ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఇక్క‌డ టీడీపీ టికెట్‌పై ఎవ‌రు నిలుస్తారు? ఎవ‌రు గెలుస్తారు? అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ఇక్క‌డ టీడీపీలో టికెట్ కోసం ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య పెద్ద వార్ న‌డుస్తోంది. ఇక్క‌డి రాజ‌కీయాల‌నుచూస్తే.. టీడీపీ [more]

కోట్లకు ఆఫర్ చేసిన సీట్లివేనా?

03/02/2019,08:00 సా.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది. ఆయన టీడీపీలో చేరితే ఏసీట్లు ఆఫర్ చేస్తారన్నది ఇప్పడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటు కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుకను నొప్పించకుండా, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా [more]

1 2 3 4 5 10