ఆపరేషన్ గరుడ ఇదేనా?

14/09/2018,09:03 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఆపరేషన్ గరుడ షురూ అయిందన్నది తెలుగుదేశం పార్టీ వర్గాల అనుమానం. ఎనిమిదేళ్ల నాటి కేసును తిరగదోడటమంటే దీని వెనక ఎవరున్నారన్నది తేలాల్సి ఉందన్నారు. మహారాష్ట్ర కోర్టు చంద్రబాబుతో మరికొందరికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ అప్పట్లో బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం [more]

విజయశాంతి… షాకింగ్ డెసిషన్ తీసుకుంటారా….?

12/09/2018,01:00 సా.

సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆమె గత కొంతకాలంగా మౌనాన్ని పాటిస్తున్నారు. అయితే ఆమె తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలల క్రితం రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో [more]

మొదలయింది ఎక్స్ఛేంజ్ మేళా…!

11/09/2018,09:00 సా.

నాయకుల కప్పగంతులు మొదలయ్యాయి. సీట్లు రాని వారు, అవకాశం లేని వారు కొత్త గొడుగు పట్టుకుంటున్నారు. అందలాన్ని ఆశించి గోడ దూకినవారు ఫలితం లభించక మళ్లీ పాత గూటికి చేరాలనుకుంటున్నారు. అప్పటి ప్రాధాన్యం దక్కుతుందో, లేదో తెలియక కిందుమీదులవుతున్నారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్రసమితిపై ఈ ప్రభావం ఎక్కువగా [more]

గందరగోళం లో కాంగ్రెస్ …?

11/09/2018,01:30 సా.

ఒక పక్క పొత్తుల వ్యవహారం తేలలేదు. మరో పక్క సొంత పార్టీలో టికెట్ల కోసం పెరుగుతున్న లొల్లి. మరోపక్క ప్రచారంలో దూసుకుపోతున్న అధికారపార్టీ. ఇది తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న అంశం. దాంతో ఎటు పాలు పోక అధిష్టానం ఆదేశాలకోసం వేచి చూడటమే అన్న పనిలో పడింది హస్తం. [more]

కేటీఆర్ రూట్ క్లియర్ చేస్తున్నారా?

11/09/2018,11:00 ఉద.

శత్రువులు మేల్కొనకుండా ముందస్తుతో విరుచుకుపడిన గులాబీ పార్టీకి అసంతృప్తులు, అలకలు, రెబెల్స్ బెడద వెన్నాడుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ దాదాపు ప్రకటించి అందరికన్నా ముందంజలో దూసుకుపోతుంది. కారు వేగం ఎంత స్పీడ్ తో సాగుతుందో అంతే వేగంగా పార్టీలో లుకలుకలు మొదలై పోవడం [more]

చంద్రుల దెబ్బకు…విలాపమేనా?

10/09/2018,09:00 సా.

ఇద్దరి చంద్రుల వ్యూహాలు తాజాగా వామపక్షాల వైపు మళ్లాయి. ఇంతవరకూ బీజేపీ, కాంగ్రెసులను తమకు అనుకూలంగా వినియోగించుకునే క్రమంలో ఎత్తుపైఎత్తుల చదరంగం నడిపారు. ఇప్పుడు వామపక్షాలను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా బరిలోకి లాగుతున్నారు. వారిని అడ్డుపెట్టుకుని ప్రధానపక్షాలతో ఫైటింగుకు సిద్దమవుతున్నారు. పొత్తులకు, ఎదుటి పక్షాలను చిత్తు చేసేందుకు [more]

పాపం…. ఆ పార్టీకి రూట్ లేదు…. మ్యాప్ లేదు …!!

10/09/2018,02:00 సా.

అటల్ బిజెపి అజేయ బిజెపి నినాదంతో దేశవ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించింది కమల దళం. కానీ అత్యంత కీలకమైన తెలంగాణ లో మాత్రం నేతలకు దశా దిశా నిర్దేశించక క్యాడర్ ఉత్సాహాన్ని నీరుగార్చింది అధిష్టానం. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. [more]

బి ఫారంలు ఇచ్చేది డౌటేనా …?

10/09/2018,11:00 ఉద.

గులాబీ బాస్ కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు వీరే అంటూ 105 మంది తో తొలిజాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా టికెట్లు పొందిన వారంతా పెద్ద ఎత్తునే సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ కొందరిలో మాత్రం ఒక భయం వెంటాడుతుంది. అదే చివరివరకు [more]

అరే..వాటికన్నా ముందుగానేనా?

10/09/2018,08:00 ఉద.

తెలంగాణాలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా మొదలై పోయాయి. అంతా కెసిఆర్ ఆశించినట్లే జరిగిపోతుంది. ఇప్పటికే తెలంగాణ లో ఎన్నికలకు సంబంధించి ఈవీఎం ల నుంచి అన్ని సౌకర్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక అందించేసింది. ఈనెల 11 న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి [more]

ఆయన అంతే మరి….!

10/09/2018,06:00 ఉద.

తెలంగాణ ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి నుంచి పోరాటమే ఆయన ఊపిరి గా ప్రస్థానం సాగించారు. తెలుగుదేశం పార్టీలో 1985 లో రాజకీయ అరంగేట్రం చేసిన కెసిఆర్ ఇప్పటివరకు శాసన సభకు నాలుగు సార్లు ఎన్నికైతే, పార్లమెంట్ సభ్యుడిగా కూడా మూడు సార్లు గెలుపొందారు. [more]

1 2 3 4 5
UA-88807511-1