ఆట మొదలయింది….!

09/09/2018,09:00 సా.

రాజకీయ రంగంలో తెలంగాణ ఆట మొదలైంది. పావులు కదులుతున్నాయి. ఎత్తులు,పైఎత్తులతో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి సామదానభేద దండోపాయాలు ప్రయోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు పైచేయి సాధించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. అనుమానం ఉన్న ప్రతిచోటా ప్లాన్ బీ ఆచరణలోకి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసమితి పైకి గంభీరంగానే కనిపిస్తోంది. కానీ [more]

ఇలా చేస్తే ఎలా….పవన్….?

09/09/2018,08:00 ఉద.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ బ్రేక్ తీసుకున్నారు. పోరాట యాత్ర పేరిట ప్రజల్లోకి బయలుదేరిన పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ శాసనసభ రద్దయి పార్టీలన్నీ ఎన్నికల కోలాహలంలో [more]

సర్జికల్ స్ట్రైక్స్ అందుకేలాగుంది…..!

07/09/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంఖారావం పూరించారు. ప్రతిపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. వారు ఆయుధాలు సమకూర్చుకుని యుద్దానికి సన్నద్ధం కాకముందే సవాల్ విసిరారు. సమరానికి సై అన్నారు. కాంగ్రెసులో ఇంకా పొత్తులు పొడవలేదు. తెలుగుదేశమూ దీనంగానే ఉంది. భారతీయ జనతాపార్టీ మొక్కుబడి ప్రతిపక్షం. ఎంఐఎం [more]

బాస్….ఏంటీ…టెన్షన్….?

06/09/2018,10:00 ఉద.

ఊపిరి సలపనంత ఉత్కంఠ. రాష్ట్ర ప్రజలకు, మీడియాకు, రాజకీయపార్టీలకు పరీక్ష పెట్టారు కేసీఆర్. అంతకుమించి తన కేబినెట్ సహచరులను, ఎమ్మెల్యేలను అగ్నిగుండం మీద కూర్చోబెట్టారు. జరగబోయే మంత్రివర్గ సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుంది?. ప్రజల్లోకి వెళ్లడానికి వేసుకున్న ప్రణాళిక ఎంతవరకూ అమలవుతుంది? ఈ పోరాటం లో విజయం సాధించగలమా? [more]

ప‌వ‌న్ కొత్త రికార్డు…దిశగా….!

21/08/2018,07:00 సా.

ఆ ఒక్క‌టీ అడ‌క్కు!! అన్న‌ట్టుగా ఉంది ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయం! ఆయ‌న ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణ లోనూ రాజ‌కీయాలు చేస్తున్నారు. అంతేకాదు, త‌న‌కు తెలంగాణ అంటే పిచ్చి అని కూడా ప్ర‌క‌టించి నెటిజ‌న్ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు సైతం ఎదుర్కొన్నారు. స‌రే. త‌క్కువ స‌మ‌యంలోనే [more]

పవన్ రేటింగ్ పెరిగిందా….?

17/08/2018,01:30 సా.

లేటుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. లేటెస్టు వాగ్దానాల‌తో జ‌న‌సేనాని ప‌వ‌న్ విజృంభిస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు త‌న‌కు ప్ర‌ధానం కాద‌ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చిన ఆయ‌న ఇప్పుడు గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. వాస్త‌వానికి నాలుగేళ్ల కింద‌టే పార్టీ పెట్టినా.. ఆయ‌న ఇప్పుడు ఇంత చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఎవ‌రూ ఊహించి [more]

ఉందిలే ‘రాహు’కాలం…!

29/07/2018,10:00 సా.

రాహుల్ రాటుదేలుతున్నారు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సంపూర్ణ అధికారాలను అతనికి ఖాయం చేసింది. ప్రాంతీయపార్టీలతో పొత్తులు, రాష్ట్రాల వారీ వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు సహా ఇక అతనిష్టమే. అటు మోడీ, అమిత్ షాలు బీజేపీని దున్నేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా రాహుల్ కు సైతం కాంగ్రెసు పార్టీలో తిరుగులేని పెత్తనం కట్టబెట్టారు. [more]

మోదీ వర్సెస్….హూ….?

28/07/2018,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీని వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. అన్ని పార్టీలదే ఒకే నినాదం. ‘మోదీ దిగిపోవాలి’ అంటూ అన్ని గొంతుకలు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ గా మారతాయని నిన్న మొన్నటి వరకూ భావించారంతా. కాని నేడు విపక్షాలన్నీ ప్రధాని అభ్యర్థిపై [more]

పీకే లెక్క పక్కానా?

10/07/2018,09:00 సా.

ఆంధ్ర్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ సంచలనం సృష్టిస్తాడా? ప్రజారాజ్యం తరహాలోనే జనసేన పడకేస్తుందా? ఎవరి ఓటు బ్యాంకు కు చిల్లు పెడతారు? కింగ్ మేకర్ గా ఆవిర్భవిస్తారా? అదృష్టం కలిసొస్తే కర్ణాటకలో కుమారస్వామి తరహాలో కింగ్ గా రూపుదాలుస్తారా? అన్నీ ప్రశ్నలే. జనసేన కదులుతున్న తీరు, పార్టీ నాయకత్వం [more]

జగన్ ను ఒంటరి చేసేందుకేనా?

02/07/2018,09:00 సా.

బహుళ రాజకీయ సిద్ధాంతాలతో చైతన్యాత్మకంగా ఉన్న తెలంగాణలో బహుముఖ పోటీలు ఖాయం. అసెంబ్లీలో ఎనిమిది పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కేవలం మూడు పార్టీలకే ప్రస్తుత చట్టసభలో ప్రాతినిధ్యం ఉంది. అంత పెద్ద ఎత్తున ఏపీ పాలిటిక్స్ లో పోలరైజేషన్ సాగింది. అయితే 2019 ఎన్నికల నాటికి [more]

1 2 3 4 5
UA-88807511-1