దీదీ దిగివస్తుందంటారా?

30/06/2018,11:00 సా.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రాపకానికి కాంగ్రెస్ పాకులాడుతోంది. మమత కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెబుతారా? లేక ఝలక్ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోడీని, భారతీయ జనతాపార్టీని మట్టి కరిపించాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ తమకు మద్దతు ఇస్తున్న పార్టీలతో పొత్తు [more]

హీటెక్కిన కడప

29/06/2018,07:41 ఉద.

కడప జిల్లా బంద్ కు నేడు వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీతో వామపక్షాలు జతకలిశాయి. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు కడప జిల్లాలో బంద్ జరుగుతుంది. ఈరోజు ఉదయమే కడప జిల్లాలోని వివిధ బస్సు డిపోల వద్ద వైసీపీ, వామపక్ష కార్యకర్తలు బైఠాయించి డిపోల నుంచి [more]

జగన్ అధికారంలోకి వస్తేనా….?

25/06/2018,08:03 ఉద.

వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన రేపు మళ్లీ విశాఖ నుంచి పోరాట యాత్ర ప్రారంభించనున్నారు. జగన్ పై ఒకవైపు ఫైర్ అవుతూనే ఈ నెల 29న కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం [more]

చిక్కడు..దొరకడు…!

24/05/2018,09:00 సా.

కేసీఆర్ తీరే వేరు. మాటే కాదు, మనసు కూడా వైవిధ్యం. ఎవరికీ అంతుచిక్కడు. పట్టుదొరకడు.వామపక్షాల సహా అంతా అలసిపోయి ఎవరి కుంపటి వారు నడుపుకుంటున్న స్థితిలో కొత్త ఆలోచన రేకెత్తించారాయన. సెక్యులర్, ఫెడరల్,థర్డ్ ..పేరు ఏదైనా ఒక కూటమి పెట్టాలంటూ మూడునెలల క్రితం ముచ్చట మొదలు పెట్టారు. బీజేపీ, [more]

వారి ఆప్షన్ జనసేన మాత్రమే…!

12/05/2018,03:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ ఒంట‌రిగా పోటీచేస్తారా ? లేక ఎవ‌రితోనైనా జ‌త క‌డ‌తారా ? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక‌ప‌క్క సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై దృష్టిసారిస్తూనే.. మ‌రోప‌క్క పొత్తుల‌పైనా స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మూడు ప్ర‌ధాన పార్టీల కంటే ప‌వ‌న్‌.. [more]

ధరిత్రి సిగలో..చరిత్ర పుటలో..!

06/05/2018,09:00 సా.

తమతోపాటు చరిత్రను సృష్టించేవారు కొందరుంటారు. తాము చనిపోయిన తర్వాత చరిత్రను తిరగరాసేవారు అత్యంత అరుదు. వారే యుగపురుషులు. సర్వకాలసర్వావస్థలకు వర్తించే సార్వజనీన సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. కారల్ మార్క్స్ ఆ కోవకు చెందినవాడే. తన యోచన ప్రపంచభావనగా, తన పేరే సిద్దాంతంగా మానవస్వేచ్ఛకు మరోరూపమై నిలిచిన వ్యక్తి మార్క్స్. ప్రజలే [more]

వ‌ట్టి మాట‌లు గ‌ట్టివేనా… పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఫిక్స్‌…!

02/05/2018,08:00 సా.

ఏపీలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. గ‌త ఐదు దశాబ్దాలుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన పార్టీయే స్టేట్‌లో అధికారంలోకి వ‌స్తుంది. ఈ నానుడి నిజం చేస్తూ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేసిన గ‌న్ని వీరాంజ‌నేయులు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా ఉంటే [more]

ఏపీలో ఈ సారి సంచలన ఫలితాలేనా?

02/05/2018,01:00 సా.

ఏపీ చ‌రిత్రలో అనూహ్య‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు నేల‌పై క‌నీ వినీ ఎరుగ‌ని రాజ‌కీయాని కి తెర‌లేవ‌నుంది. ఏ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఏదో ఒక పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టంగ‌డుతున్నారు. త‌మ‌కు న‌చ్చిన నేత‌ను, త‌మ‌కు సేవ చేస్తుంద‌ని భావించిన పార్టీకి ప‌ట్టం గ‌డుతున్నారు. అయితే, [more]

పవన్ కూ ఒక వ్యూహకర్త వచ్చారు…!

01/05/2018,05:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ తాజాగా ప్రకటన చేశారు. గత నాలుగు రోజులుగా పార్టీ కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. జనం మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను [more]

రేపు అరగంట చీకట్లో జగన్

23/04/2018,06:57 సా.

రేపు అరగంట పాటు చీకటిలో ఉందామని వైసీపీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చాయి. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 24వ తేదీన ఏపీ లోని 13 జిల్లాల్లో రాత్రి 7గంటల నుంచి 7.30 గంటల వరకూ విద్యుత్తును నిలిపివేసి నిరసన తెలియజేయాలని ఈ [more]

1 2 3 4 5
UA-88807511-1