చేసుకున్నోళ్లకు చేసుకున్నంత…!

21/08/2018,10:00 సా.

ఆ రెండింటికంటే వాళ్లే దేశంలో బలంగా ఉన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు వచ్చే ఎన్నికల్లో పెద్దగా సత్తా చూపించలేకపోతాయన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా పేద, మధ్యతరగతి జీవులకు ఉపయోగపడిందేమీ లేదు. పెద్దగా మోదీ సర్కార్ పై [more]

బ్రేకింగ్‌…లోక్‌స‌భ వాయిదా

20/07/2018,01:52 సా.

లోక్‌స‌భ‌ వాయిదా ప‌డింది. ప్ర‌ధానిని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం తెల‌ప‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో స్పీక‌ర్ సుమిత్ర మ‌హ‌జ‌న్ స‌భ 10 నిమిషాలు వాయిదా వేశారు.  

చ‌ర్చ ప్రారంభించ‌క ముందే వాకౌట్‌

20/07/2018,12:37 సా.

దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ ప్రారంభం కాక‌ముందే స‌భ నుంచి బిజూ జ‌న‌తాద‌ళ్‌(బీజేడీ) వాకౌట్ చేసింది. అవిశ్వాస తీర్మానంతో ఒడిశాకు ఒరిగేదేమీ లేద‌ని, ఒడిశాకు జ‌రుగుతున్న అన్యాయంపై ఏ ప్ర‌భుత్వం కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అందుకే స‌భ నుంచి వాకౌట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి వెళ్లిపోయారు. ఆ పార్టీకి [more]

బ్రేకింగ్ : అవిశ్వాస తీర్మాణానికి సై అన్న కేంద్రం

18/07/2018,01:39 సా.

పార్లమెంటులో టీడీపీ సహా విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై చర్చకు కేంద్రం సిద్ధమని ప్రకటించింది. బుధవారం అవిశ్వాస తీర్మాణంపై ఇచ్చిన నోటీసులను పరిగణలోకి తీసుకున్న స్పీకర్ సుమిత్ర మహజన్ అందుకు మద్దతిచ్చేవారిని నిలబడాల్సిందిగా కోరారు. దీంతో సోనియా గాంధీతో సహా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిలబడంతో [more]

లోపల టీడీపీ…బయట వైసీపీ

18/07/2018,01:02 సా.

పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేసిన ఏపీ ఎంపీలు ఈ సమావేశాల మొదటి రోజే ప్రారంభించారు. లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. [more]

రాజీనామాలపై తేల్చేసిన మిథున్ రెడ్డి

05/06/2018,02:17 సా.

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు రేపు ఆమోదం పొందుతాయని ఎంపీ పెద్దిరెడ్డి మథున్ రెడ్డి పేర్కొన్నారు. తమకు డ్రామాలు ఆడాల్సిన అవపరం లేదని, ఎన్నికలు వచ్చినా, రాకున్నా రాజీనామాలకు కట్టుబడి ఉన్నామన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకోవాలని డిమాండ్ చేశారు.

బ్రేకింగ్: బీజేపీకి ఆ ఒక్కటేనా?

31/05/2018,11:52 ఉద.

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. మొత్తం నాలుగు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా కేవలం ఒకే స్థానంలో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని కైరానా లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం హసన్ బీజేపీ [more]

బ్రేకింగ్ : స్పీకర్ కు వైసీపీ ఎంపీలు చెప్పేశారు

29/05/2018,06:38 సా.

స్పీకర్ సుమిత్రామహాజన్ తో వైసీపీ ఎంపీల భేటీ ముగిసింది. తమ రాజీనామాలను ఆమోదించాలని వైసీపీ ఎంపీలు కోరారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలను కోరారు. అయితే తాము మాత్రం ఆఖరి అస్త్రంగా రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలను ఆమోదించాలని కోరామన్నారు. ఇప్పటికే ఆలస్యం చేశారని, [more]

బ్రేకింగ్ : లోక్ సభ నిరవధిక వాయిదా

06/04/2018,11:14 ఉద.

లోక్ సభ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. అయితే గత పన్నెండు రోజుల నుంచి జరుగుతున్న డ్రామానే ఈరోజు కూడా జరగడం విశేషం. లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఎప్పటిలాగానే పోడియంను చుట్టుముట్టారు. నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ లోక్ సభ చివరి [more]

బ్రేకింగ్ : ఎంపీ అవంతికి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

05/04/2018,07:26 సా.

టీడీపీ అవంతి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఆందోళన చేస్తున్న అవంతి శ్రీనివాస్ కు హైబీపీ, గుండెపోటు లక్షణాలు కనపడటంతో హుటాహుటిన వైద్యులు ఆసుపత్రికి తరలించారు. ఈరోజు సభ వాయిదా పడిన వెంటనే రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమ డిమాండ్లు [more]

1 2 3