మోదీ వర్సెస్….హూ….?

28/07/2018,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీని వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. అన్ని పార్టీలదే ఒకే నినాదం. ‘మోదీ దిగిపోవాలి’ అంటూ అన్ని గొంతుకలు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ గా మారతాయని నిన్న మొన్నటి వరకూ భావించారంతా. కాని నేడు విపక్షాలన్నీ ప్రధాని అభ్యర్థిపై [more]

ఎవరికి వారే బాసులు…..ఇలాగైతే…?

25/07/2018,10:00 సా.

జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ మోడీని ఎదుర్కోవడం కాంగ్రెస్ కు అంత తేలిక కాదు అని పిస్తోంది. ప్రధాని మోడీకి అంతా కలసి వచ్చేటట్లే కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. కాని విపక్షాల్లో మాత్రం ఐక్యత లేదు. విపక్షాలన్నీ కలసిస్తే బలమైన కమలదళాన్ని [more]

మోదీజీ….. ఇది సాధ్యమేనా?

09/07/2018,10:00 సా.

నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా జమిలి ఎన్నికల మంత్రాన్ని జపిస్తోంది. 2014లో గెలిచిన తర్వాత తొలుత పార్లమెంటు సమావేశాల్లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నోట ఈ మాటను పలికించారు. అప్పటి నుంచి వివిధ వేదికలపై పార్టీ నాయకులు, మంత్రులు ఈ పాట [more]

సూపర్ సీన్లు…ఎవరికీ తెలియదనుకుంటే…?

09/07/2018,09:00 సా.

ఇక తెలుగు రాష్ట్రాలు భిన్న రాజకీయ ధ్రువాలు. జాతీయంగా తమదైన పంథాను అనుసరించబోతున్నాయి. సొంత ప్రయోజనాల కోసం ఎన్డీఏ, యూపీఏ కూటములకు చేరువయ్యే విధంగా పాలకపక్షాల అధినేతలు పరోక్షమైన సంకేతాలు, సందేశాలు పంపుతున్నారు. తెలంగాణ పాలకపార్టీ బీజేపీతో చెట్టపట్టాలకు సిగ్నల్స్ ఇస్తోంది. టీడీపీ కాంగ్రెసుకు కన్విన్సింగ్ పొజిషన్ తీసుకుంటోంది. [more]

దీదీ దిగివస్తుందంటారా?

30/06/2018,11:00 సా.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రాపకానికి కాంగ్రెస్ పాకులాడుతోంది. మమత కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెబుతారా? లేక ఝలక్ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోడీని, భారతీయ జనతాపార్టీని మట్టి కరిపించాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ తమకు మద్దతు ఇస్తున్న పార్టీలతో పొత్తు [more]