థిక్కరించారో.. ఇక అంతే….!!

24/02/2019,11:59 సా.

కోర్టు థిక్కరణ (contempt of court)… ఇటీవల కాలంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం. వినడానికి, చూడటానికి సాధారణంగా అనిపించినా దీని ప్రభావం, ప్రాధాన్యం చాలా ఎక్కువ. న్యాయస్థానం ఉత్తర్వులను, ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించినా, అగౌరవ పర్చినా అది కోర్టు థిక్కరణ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం తనంతట [more]

కోడెలను వెంటాడుతోందా…??

30/12/2018,06:00 ఉద.

అవును! ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌, టీడీపీ రాజ‌కీయ దిగ్గజం కోడెల శివ‌ప్ర‌సాద్‌ను సెంటిమెంట్ రాజ‌కీయాలు వెంటాడుతున్నా యి. ప్ర‌స్తుతం ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాధినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే, మ‌రో నాలుగు నెల‌లోనే ఆయ‌న ఎన్నిక‌లకు వెళ్ల‌నున్నారు. అయితే, ఆయ‌నను సెంటిమెంట్ బూచీ త‌రుముతోంది. రాష్ట్రంలో అటు ఉమ్మ‌డి కావొచ్చు. [more]

కొండా ఫిట్టింగ్ ఇలా పెట్టారా?

17/07/2018,10:30 ఉద.

ఎలాగైనా త‌మ కూతురు సుస్మిత‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చేందుకు కొండా దంప‌తులు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌త యేడాది కాలంగా ఇందుకోసం ఎన్నెన్నో వ్యూహాలు ప‌న్నుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొండా దంప‌తులు న‌యా ప్లాన్ వేశారా..? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ‌రంగ‌ల్ తూర్పు [more]

స్పీకర్ వద్ద జరిగిందిదేనా..?

11/06/2018,07:18 సా.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సస్పెన్షన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కొత్త దారులు వెతుకుతోంది. స్పీకర్ విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు రద్దు చేసింది. అయినా, కూడా తెలంగాణ ప్రభుత్వం వీరి సభ్యత్వాలను పునరుద్ధరించలేదు. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన [more]

బెస్ట్ ఫ్రెండ్‌కు కేసీఆర్ షాక్ త‌ప్ప‌దా…!

20/05/2018,06:00 ఉద.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీలో మూడుముక్క‌లాట మొద‌లైంది. ప్ర‌ధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, స్పీక‌ర్ సిరికొండ మధుసూద‌నాచారిని టార్గెట్ చేస్తూ రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త‌న‌ను ఇన్నిర‌కాలుగా ఇబ్బందిపెట్టేందుకు కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నా.. సీఎం కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డంలేద‌ని సిరికొండ త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్లు [more]