టూ స్టేట్స్ ఫీవర్….!

11/09/2018,10:00 సా.

ఆ రెండు రాష్ట్రాల ఫీవర్ బీజేపీని వదిలేటట్లు లేదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో నేతలకు సీరియస్ గా క్లాస్ పీకినట్లు సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే [more]

ఆ ఐదు…కీలకమే….!

08/09/2018,11:59 సా.

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఈ ఏడాది నవంబరు నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలకు జరగాల్సి ఉంది. అయితే కొత్తగా తెలంగాణ ప్రభుత్వం రద్దు కావడంతో దానికి కూడా వీటితో పాటే ఎన్నికలు జరిగే [more]

మాయా మాట నెగ్గుతుందా?

02/09/2018,11:00 సా.

మధ్యప్రదేశ్ లో బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు కుదిరేట్లు కన్పించడం లేదు. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు ఉత్తరప్రదశ్ లో కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు ఇవ్వమని చెబుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో గెలిచినవి, రెండో స్థానంలో ఉన్న పార్టీలకే సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆ రెండు [more]

మోదీని దెబ్బేసేది ఈ ముగ్గురే….!

20/08/2018,10:00 సా.

మరో మూడు నెలల్లో జరగనున్న మూడు ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మొత్తం మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తుండగా, [more]

మోదీకి పరాభవం తప్పదా?

14/08/2018,12:00 సా.

ఇది నిజంగా క‌మ‌ల‌ద‌ళానికి షాకింగ్ వార్తే. లోక్‌స‌భ ఎన్నిక‌ల కంటే ఐదారు నెల‌ల ముందు ఆ పార్టీ పాలిత రాష్ట్రాలు రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ఏబీపీ-సీ ఓట‌రు స‌ర్వే చెబుతోంది. హిందీ బెల్ట్ గా ఉన్న ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ [more]

మోదీ మళ్లీ పుంజుకున్నారా?

02/08/2018,10:00 సా.

పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంది. 12 ఏళ్ల నుంచి ఆయనే ముఖ్మమంత్రిగా ఉన్నారు. కాని త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశం పుష్కలంగా ఉందంటున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదిహేనేళ్లు కావస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో [more]

ఎవరికి వారే బాసులు…..ఇలాగైతే…?

25/07/2018,10:00 సా.

జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ మోడీని ఎదుర్కోవడం కాంగ్రెస్ కు అంత తేలిక కాదు అని పిస్తోంది. ప్రధాని మోడీకి అంతా కలసి వచ్చేటట్లే కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. కాని విపక్షాల్లో మాత్రం ఐక్యత లేదు. విపక్షాలన్నీ కలసిస్తే బలమైన కమలదళాన్ని [more]

వాట్స్ అప్ కొంపముంచిందిగా …!

25/07/2018,08:00 ఉద.

వాట్స్ అప్ … ఒక్క సెకన్ ఆగినా నెటిజనం భరించలేరు. అన్నంతగా ప్రజల జీవితాలతో ముడిపడిపోయింది. సోషల్ మీడియా లో వున్న పలు సామాజిక వేదికల్లో వాట్స్ అప్ వేగం అంతా ఇంతా కాదు. ఇందులో నెటిజెన్స్ క్రియేట్ చేస్తున్న గ్రూప్ ల సంగతికి వస్తే అందులోనే రోజంతా [more]

మొండోడే…మూర్ఖుడు కాదట…!

13/07/2018,10:00 సా.

తన ఇమేజ్ డ్యామేజి అయిందని చెబుతున్న విపక్షాలకు, సర్వే సంస్థలకు నరేంద్ర మోడీ తన చర్యలతో చెక్ పెట్టదలచుకున్నారు. తానేంటో చూపించ దలచుకున్నారు. మొండి వాడినే కాని మూర్ఖుడిని కాదని చెప్పదలచుకున్నారు. తాను చేపట్టిన సంస్కరణలు ఇప్పుడిప్పుడే ఫలితాలు చూపిస్తున్నాయంటున్నారు. తనకు ప్రజాసేవే తప్ప కుటుంబం కూడా లేదని [more]

ఆ రెండూ దెబ్బేస్తాయా?

08/07/2018,11:00 సా.

జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న బీజేపీ ఆలోచనను కొన్ని పక్షాలు వ్యతిరేకిస్తుండగా మరికొన్ని సమర్థిస్తున్నాయి. ముఖ్యంగా జమిలి ఎన్నికలకన్నా ముఖ్యంగా ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫీవర్ కమలనాధులకు పట్టుకుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపుపై కమలనాధులకు నమ్మకం కుదరడం లేదు. మూడు [more]

1 2
UA-88807511-1