బీహార్ లో బీజేపీకి ఎదురుదెబ్బ

20/12/2018,06:30 సా.

భారతీయ జనతా పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీహార్ లో ఆ పార్టీకి ఇటీవలే రాం రాం చెప్పిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలిపింది. బీహార్ లో గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఆర్ఎల్ఎస్పీ ఎన్నికల సమయానికి కమలానికి గుడ్ [more]

మహాకూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్

19/11/2018,12:15 సా.

మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలకు నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఒప్పందం చేసుకున్న స్థానాలకు మించి అభ్యర్థులకు బీఫాం లు ఇచ్చింది. వాస్తవానికి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయాల్సి ది. అయితే, 99 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులకు బీఫాం [more]

కూటమి.. కుంపట్లు

16/11/2018,09:00 సా.

తెలంగాణలో కొత్తగా పుట్టుకు వస్తున్న కూటములు రాజకీయ ముఖచిత్రాన్ని విచిత్రంగా మారుస్తున్నాయి. ఎవరు ఎవరికి పోటీగా మారతారో తెలియని సందిగ్ధ పరిస్థితికి తావు ఇస్తున్నాయి. మహాకూటమి పేరుతో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా పోటీ ఇవ్వాలనుకుంటున్న ప్రధాన పక్షానికి పక్కలో బల్లెంగా రూపుదాల్చబోతున్నాయి మరో రెండు కూటములు. ఇవన్నీ కలిసి [more]

కోదండరాంకి కాంగ్రెస్ కొర్రీలు పెడుతోందా..?

07/11/2018,09:00 ఉద.

తెలంగాణలో బలమైన కేసీఆర్ ను గద్దె దించడం ఎంత కష్టమో మిగతా పార్టీలకు బాగా తెలుసు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ కి ఈ విషయమై మంచి అవకాగాహన ఉంది. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీఆర్ఎస్ కే మేలు జరగే అవకాశం [more]

బ్రేకింగ్ : మహాకూటమిలో చిచ్చు… స్థానాలను ప్రకటించిన సీపీఐ

05/11/2018,05:18 సా.

తెలంగాణలో మహాకూటమిలో సీట్ల పంపకాల లొల్లి తారస్థాయికి చేరింది. కూటమిలో సీట్ల సర్దుబాటు ఆలస్యం అవుతున్నందున తాము పోటీ చేసే స్థానాలను సీపీఐ ప్రకటించేసింది. సోమవారం హైదరాబాద్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… మహాకూటమికి ప్రజల్లో మంచి ఆధరణ లభిస్తోందని, అయినా [more]

ఇక్కడ పోటీలో కాంగ్రెస్ లేనట్లేనా…?

13/10/2018,08:00 ఉద.

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇక్కడ ఆసక్తికరమైన పోటీ నెలకొంది. అధికార పార్టీకి, మరో వామపక్ష పార్టీకి మధ్యనే ఇక్కడ ప్రధాన పోటీ ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. అదే ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం. భద్రాచలం నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఇక్కడ తొలి నుంచి వామపక్ష పార్టీలదే [more]

`టార్గెట్ మ‌హా కూట‌మి` వెనుక ఇంత క‌థ ఉందా…!

28/09/2018,11:00 ఉద.

ముంద‌స్తు వ్యూహాల‌తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతున్నారు. మరో రెండు నెల‌ల్లోనే ఎన్నిక‌లు అంటూ పార్టీ శ్రేణుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. గులాబీ దండు గ్రామాల్లోనే ఉండటంతో.. టీఆర్ఎస్ జెండాల‌తో ప‌ల్లెలు రెప‌రెప‌లాడిపోతున్నాయి. ఇక ప్ర‌తిప‌క్షాలు కూడా `మ‌హా కూట‌మి`గా ఒకే గొడుగు కింద‌కు చేరిపోతున్నాయి. కాంగ్రెస్ మిన‌హా.. మిగిలిన [more]

సీట్ల పంపకం.. చిచ్చు పెడుతుందా..?

27/09/2018,09:00 ఉద.

కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే మహాకూటమి ఏర్పాటే ఏకైక మార్గమని భావించిన కాంగ్రెస్ పార్టీకి సీట్ల పంపిణీ విషయంలో తలనొప్పి తప్పేలా కనపడటం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ రద్దు తర్వాత వేగంగా స్పందించింది. పొత్తుల కోసం [more]

తెలంగాణలో బాబు సీక్రెట్‌ ఆపరేషన్‌ ఇదేనా..!

15/09/2018,04:30 సా.

రెండు తెలుగు రాష్ట్రాలోను ఎన్నికల వేడి స్టార్ట్ అయ్యింది. తెలంగాణలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉండే ఛాన్సులు ఉండడంతో ఏపీ కంటే తెలంగాణలో కాస్త ముందుగానే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్ 8 నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి దూకుడు మీద ముందస్తు [more]

ఖమ్మంలో ఇక భం..భం…భోలే….!

15/09/2018,12:00 సా.

ముందస్తు ఎన్నికలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేడెక్కింది. ఇటు అధికార పార్టీలో అసంతృప్త నేతలు రోడ్డెక్కుతుంటే….మహాకూటమి ఎవరి సీట్లను గల్లంతు చేస్తుందోనన్న ఆందోళన విపక్ష పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు భాగస్వామ్యులయ్యాయి. వీరి మధ్య సీట్ల పంపంకం జరగాల్సి [more]

1 2