రైజ్ అవుతారా..? రిటర్న్ అవుతారా..?

22/03/2019,04:30 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం ఒక షాక్ అయితే ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ వీడటం పార్టీకి మింగుడుపడని అంశం. ఇక, ఆమె భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరారో కాంగ్రెస్ కు అంతుచిక్కడం [more]

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన షా

15/09/2018,06:10 సా.

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ శంఖారావం పూరించింది. మహబూబ్ నగర్ లో శనివారం ‘మార్పు కోసం’ నినాదంతో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరై టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ [more]

కాంగ్రెస్ లోకి సీనియర్ నేత

07/09/2018,01:47 సా.

ఎన్నికల వేళ పార్టీల మార్పులు వేగంగా తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ కే.ఆర్.సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీ.కే.సమరసింహారెడ్డి కాంగ్రెస్ [more]

రేవంత్ కు పోటీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?

06/09/2018,04:01 సా.

మహబూబ్‌నగర్-శ్రీనివాస్‌గౌడ్ కల్వకుర్తి- జయ్‌పాల్‌ యాదవ్‌ వనపర్తి- నిరంజన్‌ రెడ్డి గద్వాల్‌- కృష్ణమోహన్‌ రెడ్డి ఆలంపూర్‌ ‌- అబ్రహం జడ్చెర్ల-లక్ష్మారెడ్డి దేవరకద్ర-ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి నారాయణపేట్-రాజేందర్‌రెడ్డి మక్తల్-చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నాగర్‌‌కర్నూల్-మర్రి జనార్ధన్‌రెడ్డి కొల్లాపూర్-జూపల్లి కృష్ణారావు అచ్చంపేట-గువ్వల బాలరాజ్ కొండగల్‌- పట్నం నరేందర్‌ రెడ్డి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న [more]

నాగం మార్గం ఏమిటో…?

03/06/2018,06:00 ఉద.

మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి.. గత మూడు దశాబద్దాలుగా ఆయన కాంగ్రెస్ కు బద్ధ వ్యతరేకి. కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘ రాజకీయవైరం ఆయనది. తెలుగుదేశం పార్టీలో, పాలమూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా ఆయన ఎదిగారు. కానీ, తెలంగాణ ఉద్యమ ప్రభావం నాగం రాజకీయ ప్రభను తగ్గించింది. [more]

తెలంగాణ కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ..?

02/06/2018,04:00 సా.

ఇప్పుడిప్పుడే చేరికలతో ఊపుమీద కనపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకప్పుడు టీడీపీ సీనియర్ నేతగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగం జనార్ధన్ రెడ్డి ఈ మధ్యే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇంతకాలం [more]

బూర్ఖాతో లేడీస్ హాస్టల్ వెళ్లి…పట్టాలపై తేలాడు

19/05/2018,12:13 సా.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం బూనీడు గ్రామానికి చెందిన సద్దాం హుస్సైన్(21) పాలమూరు విశ్వవిద్యలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో పీజీ చేస్తున్నాడు. అయితే, ఈనెల 16న ఆయన తన స్నేహితురాలితో కలిసి బుర్ఖా ధరించి లేడీస్ [more]