ఆ అవకాశం లేదే…. ఉంటుందా?

15/02/2019,10:00 సా.

ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే నేతలు చెప్పినట్లు కూటమి ఏర్పడుతుందా? పార్టీల మధ్య ఆ సఖ్యత కుదురుతుందా? ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇదే చర్చ జరుగుతోంది. మోదీని ఓడించాలంటే ఎన్నికలకు ముందే కూటమి ఏర్పడాలని అన్ని బీజేపీయేతర పార్టీలూ భావిస్తున్నాయి. ఇందులో మమత [more]

వీరిద్దరి డుమ్మాకు రీజన్ ఇదేనా …?

12/02/2019,10:00 సా.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతలు అందివచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. రొటీన్ గా జరిగే సిబిఐ దర్యాప్తు కు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అడ్డుకోవడం నేరుగా ప్రధాని మోడీతో తలపడి ప్రాంతీయ పార్టీల కూటమికి తానే [more]

కూటమిలో కుంపట్లు రగిలాయే….!!!

23/12/2018,10:00 సా.

ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు వరుస కష్టాలు వస్తున్నాయి. కూటమి ఏర్పాటు కాకముందే, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్ష కూటమిలో కుంపట్లు రగలిపోతున్నాయి. ఇప్పటికే మాయావతి, మమత బెనర్జీ రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం తెలుపుతున్నారు. మాయావతి తన పుట్టినరోజున [more]

ఓటమిపై సీపీఐ విశ్లేషణ ఇదే…!!

22/12/2018,06:08 సా.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన పదిరోజుల తర్వాత ఓటమికి గల కారణాలను సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో ఆలస్యం జరగడం ఓటమికి ఒక కారణంగా ఆయన విశ్లేషించారు. నామినేషన్ కు గడువు దగ్గరపడుతున్నా అభ్యర్థులను ఖరారు చేయకుండా నాన్చుడు ధోరణిని [more]

పవన్ మనతోనే అన్న బాబు .. వైరల్…!!?

28/11/2018,07:40 సా.

మాటల తూటాలు పేల్చేటప్పుడు ఒక్కోసారి తడబాటు నేతలను నవ్వులపాలు చేస్తుంది. ఈ విషయంలో ఏ నాయకుడు అతీతులు కాదు. ఆలాంటి వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటాయి. ఇప్పటివరకు ఇలాంటి వైరల్ వీడియో ల రికార్డ్ మంత్రి నారాలోకేష్, అలాగే ఆయన మామ బాలకృష్ణ లదే. [more]

కొత్త పంథాలో మహాకూటమి

26/11/2018,06:23 సా.

కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి కొత్త పంథాలో వెళుతుంది. మహాకూటమికి ప్రజా కూటమిగా పేరు పెట్టారు. ఇక కూటమిలోకి అన్ని పార్టీలకూ కలిపి ‘కామన్ మినిమం ప్రోగ్రాం’ పేరుతో ఒకే మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో అమలు బాధ్యతను కూడా నాలుగు పార్టీలు [more]

బాబు గారి దయతో మళ్లీ పవర్ గులాబీకేనా..?

22/11/2018,12:00 సా.

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా మహాకూటమి ఏర్పడింది. టీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమిలో తెలుగుదేశం పార్టీతో పాటు సీపీఐ, తెలంగాణ జన సమితి కూడా చేరింది. రెండు నెలల పాటు తీవ్రంగా చర్చలు జరిపి సీట్ల పంపకాలు [more]

కూటమిలో పోరుతో నష్టమెవరికి..?

20/11/2018,12:00 సా.

తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండు నెలలుగా జరుగుతున మహాకూటమి పొత్తుల చర్చలు నామినేషన్ల గడువు ముగిసే వరకు కొనసాగాయి. కొన్ని స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న 94 స్థానాలకు అదనంగా [more]

కూటమి పగ్గాలు కోదండరాంకి..?

18/11/2018,08:00 ఉద.

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో కొట్లాటలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతులు ఎలా ఉన్నా మొత్తానికి రెండు నెలల్లో పదుల సమావేశాల తర్వాత నామినేషన్లు మొదలయ్యాక సీట్ల లెక్కలు తేలాయి. అయితే, టీజేఎస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. [more]

టీడీపీ గెలిచే స్థానాలెన్ని..?

16/11/2018,08:00 ఉద.

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించి అధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో మహాకూటమి ఏర్పడింది. కూటమిలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ పోషిస్తున్నా తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీకి 14 స్థానాలను కాంగ్రెస్ కేటాయించింది. ఇందులో ఇప్పటికే 11 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అయితే, దశాబ్దాలుగా [more]

1 2 3