ఆ పండగ లేనట్లేనా …?

14/05/2019,10:30 ఉద.

ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల కోసం అంతా వేచి చూస్తున్నారు. ఈ మధ్యలో నెలన్నర రోజులకు పైగా సమయం వుంది. అయినా కానీ తెలుగుదేశం పార్టీ కి అత్యంత ప్రధానమైన మహానాడు ఏర్పాట్లపై ఊసే లేదు. ముందుచూపు తో అన్ని నిర్ణయాలు తీసుకునే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈసారి [more]

జేసీని కంట్రోల్ చేయడం ఎలా?

23/06/2018,01:30 సా.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. జేసీ వ్యాఖ్యలతో పార్టీ పలుచన అయిపోతోందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్త మవుతుంది. జేసీ దివాకర్ రెడ్డిని ఆహ్వానించాలంటేనే టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. ఆయన మైకు పట్టుకుంటే ఏం మాట్లాడతారోనని టెన్షన్ పడుతున్నారు. [more]

ఆనం మరోసారి అలిగారా?

02/06/2018,03:00 సా.

అధికార పార్టీ పరిస్థితి అసలే అంతంత మాత్రంగా ఉంటే ఇక పార్టీ నేతలు కూడా ఎన్నికలు వచ్చే సమయానికి అలకపాన్పు ఎక్కుతున్నారు. నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల జరిగిన మహానాడుకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో జరిగిన మినీ మహానాడుల్లో పాల్గొన్నారు. [more]

జేసీ…స్పీచ్…ను బాబు క్యాచ్ చేశారా?

31/05/2018,08:00 ఉద.

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మహానాడు సాక్షిగా చేసిన ప్రసంగం చంద్రబాబులో ఆలోచన రేకెత్తించిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను తనకు మంత్రులు, అధికారులు అందించడం లేదా? జేసీ ప్రసంగానికి కార్యకర్తల నుంచి వేదికపై ఉన్న వారంతా చప్పట్లు కొట్టడానికి కారణాలేంటి? ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి [more]

2019కి బాబు యాక్షన్ ప్లాన్ ఇదేన‌ట‌.. టీడీపీ సేఫ్…!

30/05/2018,08:00 సా.

2019 ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబు యాక్ష‌న్ ప్లాన్ ఏమిటి ? ఒక‌వైపు ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, ఇక మూడోవైపు బీజేపీ.. ఇలా ముప్పేట దాడి ప్రారంభించేసిన స‌మ‌యంలో వీటన్నింటినీ త‌ట్టుకుని.. ఎలా ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటారు? ఇందుకు ఆయ‌న ద‌గ్గ‌రున్న వ్యూహ‌మేమిటి? అనే సందేహాలు [more]

ఈసారి వాళ్లకు టిక్కెట్లు ఇస్తే…?

30/05/2018,07:00 సా.

మహానాడు అట్టహాసంగా ముగిసింది. మూడు రోజుల పండగతో తెలుగు తమ్ముళ్లు రీఛార్జి అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీని తిరిగి గెలిపిస్తామని శపథం చేసి మరీ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారు. అంతా బాగానే ఉంది కాని… మహానాడు మూడు రోజుల పండగలో ఎమ్మెల్యేలను కొందరు తమ్ముళ్లు ఎండగట్టారని [more]

నారావారిపై జగన్ పంచ్ లు భలే పేలాయే…!

30/05/2018,06:24 సా.

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో జరుగుతన్న ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. బుధవారం సాయంత్రం నర్సాపురం స్టీమర్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ… 2017 మహానాడులో ప్రత్యేక హోదాతో ప్రయోజనం ఉండదని చెప్పిన చంద్రబాబు [more]

మ‌హానాడులో వాళ్లు కన్పించలేదే…. రీజ‌న్ ఏంటి?

30/05/2018,06:00 సా.

ఏపీ అధికార పార్టీ టీడీపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన మూడు రోజుల మ‌హానాడు ముగిసింది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి ఈ పాలనలో ఇది చివ‌రి మ‌హానాడుగానే భావించాలి. వ‌చ్చే ఏడాది జ‌రగ‌నున్న ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. ఓకే లేకుంటే విప‌క్షానికి ప‌రిమితం కావాల్సి ఉంటుంది. ఈ [more]

అంతా…లోకేష్ మయమే…!

30/05/2018,04:00 సా.

అవును! టీడీపీ ఆధ్వ‌ర్యంలో మూడు రోజుల పాటు విజ‌య‌వాడ వేదిక‌గా నిర్వ‌హించిన ప‌సుపు పండుగ మ‌హానాడులో సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్‌గా సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. కార్య‌క్ర‌మాల ప్రారంభం నుంచి ముగిసేవర‌కు, మ‌హానాడు మొద‌టి రోజు నుంచి ఆఖ‌రి రోజు వ‌ర‌కు కూడా ఆయ‌న [more]

జగన్ వస్తే అరాచకమేనా?

30/05/2018,09:00 ఉద.

చంద్రబాబు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఆయన మహానాడులో కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. “ఇక ప్రతి కార్యకర్త ఈరోజు నుంచి సెలవులు తీసుకోవడానికి లేదు. ఆదివారం లేదు. పండగ లేదు. పబ్బం లేదు. ఏడాదంతా రేయింబవళ్లూ కష్టపడాల్సిందే.” అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. తమకు ప్రధాన ప్రత్యర్థులు, శత్రువులు [more]

1 2 3 4