కీర్తి డెసిషన్.. ఎలా ఉంది..?

14/03/2019,03:21 సా.

మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ బయోపిక్ లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించింది. అయితే ఇప్పుడు కీర్తి మరో బయోపిక్ లో నటించనుంది. కానీ ఇందులో కీర్తిది లీడ్ పాత్ర కాదు. ఒక ఫుట్ బాల్ కోచ్‌ కి భార్య పాత్రలో [more]

ఆ వార్తలు చూసి కీర్తి సురేష్ నవ్వుకుందట..!

31/01/2019,01:03 సా.

మహానటి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన నటి కీర్తి సురేష్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి అవకాశాలని దక్కించుకుంటూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకుంది. మహానటికి ముందు కీర్తి సురేష్ రెండు [more]

#RRR అందుకే హీరోయిన్స్ ఇంకా సెట్ అవ్వలేదు

22/01/2019,10:53 ఉద.

దర్శకదీరుడు రాజమౌళి తీసే ప్రతి సినిమాలో హీరోయిన్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరిలా హీరోయిన్స్ ను డ్యూయెట్స్ వరకే పరిమితం చేయకుండా వారికంటూ ఓ ప్రత్యేక స్తానం ఇస్తుంటాడు రాజమౌళి. మగధీరలో కాజల్…ఈగ లో సమంత…బాహుబలిలో అనుష్క, తమన్నా అయినా వారి కంటూ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే #RRR [more]

మహానటికి.. కధానాయకుడుకి అదే తేడా…!

10/01/2019,12:11 సా.

టాలీవుడ్ లో బయోపిక్ ల జోరు మాములుగా రాలేదు. గత ఏడాది చాలా తక్కువ బడ్జెట్ తోనే నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ మహానటిని అందరూ మెచ్చేలా తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇక ఈ ఏడాది బాలయ్య – క్రిష్ లు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడితో ముందుకొచ్చారు. ఎన్టీఆర్ [more]

2018 ఓవర్సీస్ టాప్ 5 మూవీస్ ఇవే!!

27/12/2018,12:17 సా.

ఈ ఏడాది చాలా సినిమాలే విడుదలయ్యాయి. కానీ చాలా తక్కువ సినిమాలే కోట్లు కొల్లకొట్టాయి కానీ…. హిట్ అయిన సినిమాల కన్నా.. ప్లాప్ అయిన సినిమా లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే ఈ ఏడాది భారీ అంచనాలతో బరిలోకి దిగిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. [more]

కీర్తి కూడా ఒప్పేసుకుందా?

09/12/2018,09:42 ఉద.

ఈమధ్యన ఏ సినిమా చూసినా సరే ఆ సినిమాలో హీరోయిజం తప్ప హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యతే ఉండడం లేదు. అయినా సౌత్ హీరోలంతా అంతే… హీరోయిజం చూపించే కథలనే ఎన్నుకుంటారు. అందుకే హీరోయిన్స్ కి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా… టాప్ స్టార్స్ పక్కన చిన్న పాత్ర చేసిన చాలు.. [more]

గ్లామర్ రోల్స్ కి సై

18/11/2018,12:32 సా.

”నేను శైలజ” సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన కీర్తి సురేష్..ఆ తరువాత నాని తో ‘నేను లోకల్’ సినిమాతో అందరికి హృదయాలు గెలుచుకుని..”మహానటి” సినిమాతో ఫ్యామిలి ప్రేక్షకులతో పాటు సినీ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటా అంటూ మొదటి నుండి చెబుతున్న [more]

‘మ‌హాన‌టి’ కి అరుదైన గౌర‌వం….

01/11/2018,06:59 ఉద.

వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం `మ‌హాన‌టి.` సావిత్రి జీవిత క‌థ `మ‌హాన‌టి`గా తీర్చిదిద్దితే… తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వ‌సూళ్ల‌తో నీరాజ‌నాలు అందించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ ల‌భించాయి. ఇప్పుడు మ‌హాన‌టికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇండియ‌న్ ప‌నోర‌మాలో తెలుగు చిత్ర‌సీమ నుంచి [more]

కీర్తి పరిస్థితి ఏంటి…..?

19/10/2018,11:08 ఉద.

మహానటితో కీర్తి గడించిన కీర్తి సురేష్ కి ప్రస్తుతం అస్సలు కలిసిరావడం లేదు. బరువు పెరగడంతో.. కీర్తి సురేష్ క్రేజ్ డౌన్ అవుతుంది. ఇప్పటికే తమిళనాట విక్రమ్ తో నటించిన సామి స్క్వేర్ డిజాస్టర్ అవడంతో కీర్తి సురేష్ ఆశలన్నీ విశాల్ తో నటించిన పందెం కోడి 2 [more]

బయోపిక్స్ ట్రెండ్ ఎవరు స్టార్ట్ చేసారో తెలుసా..?

15/10/2018,03:24 సా.

బయోపిక్స్ ట్రెండ్ అనేది బాలీవుడ్ వాళ్లే కనిపెట్టారని చెప్పుకుంటున్నారు. కానీ అసలు బయోపిక్ ను మొదట కనిపెట్టింది మాత్రం మణిరత్నం. ఇతని డైరెక్షన్ లో ‘ఇద్దరు’ అనే సినిమా వచ్చింది. ఇందులో ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల్ని చూపించాడు మణి. ఆ తర్వాత ఇటువంటి జోనర్ లో సినిమా ఒక్కటి [more]

1 2 3 8