రెండు బయోపిక్ లకు సెన్సార్ కష్టాలు!

03/01/2019,01:18 సా.

ప్రస్తుతం అత్యంత క్రేజ్ తో విడుదలకు సిద్దమైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా సెన్సార్ కష్టాలు ఎదుర్కొంటుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రధారిగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాతి కానుకగా వచ్చే వారం అంటే జనవరి 9న విడుదల కాబోతుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడుకి సెన్సార్ [more]

ఎన్టీఆర్ బయోపిక్ లో పాత్రధారులు వీరే..!

25/12/2018,01:00 సా.

దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలు చూపించనున్నారు..? ఎవరి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే [more]

‘కథానాయకుడు’ ఓకె కానీ… మహానాయకుడే…?

12/11/2018,12:41 సా.

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ‘కథానాయకుడు, మహానాయకుడు’ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నట జీవితంలో పోషించిన పలు పాత్రలను కథానాయకుడులో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రల్లో హైలెట్ గా నిలిచిన పాత్రలను [more]

‘ఎన్టీఆర్’ లో అనుష్క పాత్ర ఆమెదేనా..?

07/11/2018,01:05 సా.

‘ఎన్టీఆర్’ బయోపిక్ నుండి రోజుకో అప్ డేట్ వ‌స్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ఈ చిత్రం నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్‌ ఒకటి బయటకి వచ్చి హల్ చల్ చేస్తుంది. ఎన్టీఆర్ తో [more]

ఎన్టీఆర్ నుంచి ‘గుండమ్మ కథ’ స్టిల్

05/11/2018,06:03 సా.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని “లేచింది నిద్ర లేచింది” పాట స్టిల్ విడుదల చేశారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. నిత్యా మీనన్ అచ్చం సావిత్రిని తలపించింది. ఈ స్టిట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం [more]

‘ఎన్టీఆర్’ ఓవర్సీస్ రైట్స్ కి అంత ధరనా..?

02/11/2018,02:29 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఒకటి. క్రిష్ – బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో బాలకృష్ణ అచ్చం తన తండ్రి లానే కనిపించడంతో.. ప్రతీ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో [more]

వర్మ కు బాలయ్య భయపడ్డడా..?

31/10/2018,12:49 సా.

జనవరి 24న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అని డేట్ కూడా ప్రకటించేశాడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్ చేయనున్నాడు రాము. దానికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియా సహాయంతో చంద్రబాబు పాత్రను సెట్ చేశాడు [more]