అదే…అదే…మేము కోరుకుంటున్నదీ…!

12/09/2018,11:59 సా.

మహారాష్ట్రలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఎప్పుడో ప్రకటించింది. ఆ మేరకు కట్టుబడి ఉంటామని కూడా తెలిపింది. దీంతో కమలనాధులు కొంత కంగారు పడిన మాట వాస్తవమే. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఇంటికి వెళ్లి మరీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు [more]

పవార్ కు ఆ ఒక్కటీ దక్కదా?

27/08/2018,10:00 సా.

‘‘రాష్ట్రస్థాయికి ఎక్కువ….. జాతీయ స్థాయికి తక్కువ’’ అన్న విశ్లేషణ శరద్ పవార్ కు చక్కగా సరిపోతుంది. సగటు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల లక్ష్యం ప్రధానమంత్రి కావడం. ఆ పదవిలో ఒక్కసారన్నా కూర్చోవడం. కానీ అది చాలా మందికి అందని ద్రాక్ష. అందినట్లు కనపడుతుంది తప్ప అందలేదు. ఇందుకోసం పంతాలు, పట్టింపులు, [more]

పూణెకు పొంచి వున్న ముప్పు …?

20/08/2018,11:00 ఉద.

మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు వేడి వేడిగా సాగుతున్నాయి. తాజాగా తమకు రిజర్వేషన్లు విద్య ఉద్యోగాల్లో కావాలంటూ కొంత కాలంగా మరాఠాలు రోడెక్కి ఉద్యమాలు తారాస్థాయిలో సాగించేవారు. తొలుత శాంతియుత మార్గంలో సాగిన మరాఠా ఉద్యమం క్రమంగా విధ్వసం దిశగా నడిచింది. పెద్దఎత్తున రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ వేలాదిమంది [more]

రీ ఎంట్రీకి సిద్ధమయినట్లేనా?

14/08/2018,11:59 సా.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ….ఇదేమీ ప్రతిష్టాత్మకమైన పదవి కాదు. అంతగా ప్రాధాన్యం గల పదవి కూడా కాదు. సాధారణ పదవే. మామూలు రోజుల్లో దీని గురించి మాట్లాడుకునే వారు కూడా ఉండరు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ ఛైర్మన్ రంగప్రవేశం చేస్తారు. సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు. [more]

ఉన్నా ఒక్కటే…ఊడినా ఒక్కటేనా?

04/08/2018,11:00 సా.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమలం పార్టీకి తీపి కబురు. మిత్రపక్షంగా ఉండి కూడా దూరం పాటిస్తున్న శివసేనకు చేదు అనుభవం ఎదురైంది. శివసేనకు తన అసలు బలం ఏంటో తెలిసొచ్చిందా. కమలం పార్టీతో కలసి వెళ్లకుంటే రానున్న ఎన్నికల్లో కూడా డ్యామేజీ అవ్వకతప్పదని ఈ ఫలితాలు రుజువు [more]

అస్సలు మీకేం కావాలి…..?

27/07/2018,11:59 సా.

రామ మందిర నిర్మాణం, హిందుత్వ నినాదంతో పాటుగా మోదీ క్రేజ్ తో గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి రామమందిరాన్ని నిర్మించి తీరుతామని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సయితం ముఖ్యనేతల [more]

ఛీ..ఛీ.. ఇదేం స్కూల్..

05/07/2018,01:57 సా.

పూణేలో ఓ పాఠశాల తమ విద్యార్థినులకు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇక్కడి ఎంఐటీ స్కూల్ తమ విద్యార్థినులు కేవలం వైట్ లేదా స్కిన్ కలర్ లోదుస్తులు మాత్రమే ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు, కేవలం పాఠశాల నిర్దేశించిన సమయంలోనే వాష్ రూంలకు వెళ్లాలని, విద్యార్థినులు [more]

మోడీకి మరో మిత్రుడు….?

25/06/2018,11:00 సా.

మోడీకి మరో మిత్రుడు దూరమవుతున్నారా? సంకేతాలు అలాగే కన్పిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా మిత్రులు దూరమవుతుండటంతో కమలం పార్టీ కలవర పడుతోంది. మిగిలిన మిత్రులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే శివసేన, జేడీయూ, అకాలీదళ్ వంటి పార్టీలను సముదాయించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అయితే [more]

గేమ్ స్టార్ట్ చేసిన ఠాక్రే….!

21/06/2018,11:59 సా.

శివసేన ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలిపేది లేదని తేలిపోయింది. శివసేన పరిస్థితిని చూస్తుంటే త్వరలోనే తెగదెంపులకు కూడా సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. మోడీ, అమిత్ షాలంటే మండిపడుతున్న శివసేన ఎన్ని బుజ్జగింపు చర్యలు చేపట్టినా ససేమిరా అంటోంది. ఇటీవలే శివసేస అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను భారతీయ జాతీయ అధ్యక్షుడు అమిత్ [more]

రాహుల్ ఎందుకిలా?

14/06/2018,02:16 సా.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నిలకడ లేని మనస్తత్వం, తొందరపాటు నుంచి పూర్తిగా బయట పడనట్లున్నారు. ఆయన ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో పాల్గొని జాతీయ గీతం పాడటానికి సమయం లేదని చెప్పి విమర్శల పాలయ్యారు. రాహుల్ అంత బిజీనా, కాంగ్రెస్ అధ్యక్షుడికి [more]

1 2 3