మహర్షి మీద ఆ ఎఫెక్ట్ పడుతుందా..?

13/12/2018,01:18 సా.

గత నాలుగు రోజులుగా బయ్యర్లను భయపెడుతున్న మహర్షి నిర్మాతలు అంటూ రకరకాలుగా వస్తున్న వార్తలు చూస్తుంటే… మహేష్ మహర్షి సినిమా మీద ఎంతో కొంత ఎఫెక్ట్ పడడం ఖాయంగానే కనబడుతుంది. ఈ సినిమాని నిర్మిస్తున్న ముగ్గురు నిర్మాతల్లో ఇద్దరు మాత్రం మహర్షి బిజినెస్ విషయంలో కచ్చితంగా ఉంటున్నారని టాక్ [more]

మహర్షి విషయంలో నిర్మాతల తలో మాట..!

30/11/2018,11:53 ఉద.

ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఒకే సినిమా చేస్తున్నారు అంటే… ఆ సినిమా ప్రొడక్షన్ విషయంలో, బిజినెస్ విషయం లో.. ముగ్గురు నిర్మాతలు ఒకే మాట మీద ఉండరు. ఎవరి మాట వారిదే ఉంటుంది. ఎవరి పంతాలు వాళ్లవే. ఇదే విషయంలో మహర్షి విషయంలోనూ జరుగుతుంది. గత ఏడాది అశ్వినీదత్ [more]

మహర్షి విలన్ పై మహేష్ ఫాన్స్ అసంతృప్తి..!

24/11/2018,12:31 సా.

వంశీ పైడిపల్లి – మహేష్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో 8 కోట్లతో వేసిన పల్లెటూరి సెట్ లో జరుగుతుంది. దిల్ రాజు బ్యాచ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సోనాల్ [more]

అప్పుడు 12 కోట్లు ఇప్పుడు 8 కోట్లు..!

23/11/2018,11:54 ఉద.

సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో విలెజ్ సెట్ ఎంత అందంగా ఉందో సినిమాలో చూశాం. మొదట్లో రంగస్థలం షూటింగ్ ని చాలా రోజుల వరకు గోదావరిని అనుకుని ఉన్న… రాజమండ్రి పరిసర ప్రాంతాల పల్లెటూర్లలో చిత్రీకరించారు. కానీ రామ్ చరణ్ కి [more]

అదే తప్పు మళ్లీ చేస్తున్న మహేష్..!

22/11/2018,01:04 సా.

దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న మహేష్ ‘మహర్షి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాపై దిల్ రాజు మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఎడాది [more]

మెహ్రీన్ ఛాన్స్ సోనాల్ కొట్టేసిందా..?

21/11/2018,11:48 ఉద.

క్యూట్ గా, బబ్లీగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ చెప్పానా.. నేను చెప్పానా అంటూ మొదటి సినిమాకే ఆకట్టుకుంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చూసిన ఎవ్వరైనా మెహ్రీన్ టాప్ హీరోయిన్ అవుతుందనే అనుకున్నారు. కానీ టాప్ స్టార్స్ తో మాత్రం మెహ్రీన్ కౌర్ కి [more]

‘మహర్షి’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!

19/11/2018,12:18 సా.

మహేష్ బాబు 25వ చిత్రంగా వస్తున్న ‘మహర్షి’ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో పూజ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో మరో [more]

హిందీ రైట్స్ మాత్రమే కాదు… డిజిటల్ రైట్స్ కూడా..!

12/11/2018,04:37 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కలయికలో మహర్షి సినిమా షూటింగ్ అమెరికా షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ లో మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని విలేజ్ సెట్ లో దాదాపుగా 25 రోజుల పాటు మహర్షి షూటింగ్ జరుగుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై [more]

మహర్షి నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్!

01/11/2018,01:18 సా.

వంశీ పైడిపల్లి – మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `మహర్షి`. రీసెంట్ గా ఈ చిత్రం అమెరికాలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకుని తిరిగి ఇండియాకి వచ్చిందని తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో నవంబర్ రెండో వారం నుండి స్టార్ట్ కానుంది. [more]

మహేష్ సినిమాకు ఇంకా స్టోరీ రెడీ అవ్వలేదా?

28/10/2018,11:08 ఉద.

చరణ్ తో నాన్ ‘బాహుబలి’ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ ప్రస్తుతం మహేష్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈసినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్ ‘1 నెన్నొక్కడినే’ సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచినా సంగతి తెలిసిందే. ఈసారి అటువంటి సినిమా [more]

1 2 3 4 5