మహేష్ నటించే సినిమాలపై నమ్రతకి ఫుల్ కంట్రోల్

13/06/2019,12:53 సా.

మహేష్ హీరోగానే కాదు ప్రొడ్యూసర్ కూడా. తనకంటూ ఓ సొంత బ్యానర్ ని క్రియేట్ చేసుకుని దాంట్లో సినిమాలు చేయాలన్నదే మహేష్ ఆలోచన. తన పేరు మీద మహేష్ బాబు ప్రొడక్షన్ అంటూ మహేష్ ఎప్పుడో ఈ బ్యానర్ ని స్టార్ట్ చేసాడు. కాకపోతే ఆరంభం సరిగ్గా జరగలేదు. [more]

మహర్షి కాంబినేషన్ రిపీట్ అవ్వనుందా?

10/06/2019,12:50 సా.

మహర్షి…మహేష్ బాబు, వంశీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కావడంతో మహేష్..వంశీ కి మరో సినిమా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం మహేష్..అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నాడు. ఈసినిమా సంక్రాంతి లో రిలీజ్ అయిపోతుంది. దీని తరువాత వంశీ తో చేసే అవకాశముందని తెలుస్తుంది. మహేష్ కు [more]

మహేష్ గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు అనిల్

06/06/2019,01:36 సా.

మహేష్ 26 వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడని డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించినా సంగతి తెలిసిందే. ఆర్మీ మేజర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు అంటే బాడీ పెంచుతాడని, ప్రత్యేక ట్రెయినర్‌ని పెట్టుకుని కసరత్తులు [more]

మహేష్ హీరోయిన్ కి సౌత్ లో మరో అవకాశం?

06/06/2019,09:14 ఉద.

సౌత్ లో రెండు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ… తెలుగు ప్రేక్షకులను గ్లామర్ తో పడేసింది. భరత్ అనే నేను లో యంగ్ సీఎం మహెష్ ని ప్రేమించే మిడిల్ క్లాస్ అమ్మాయిగా అదరగొట్టింది. కాకపోతే మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో [more]

సరిలేరు నీకెవ్వరులో విజయశాంతి ఎలా కనిపించబోతుందో తెలుసా?

06/06/2019,09:08 ఉద.

అనిల్ రావిపూడి – మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. ప్రస్తుతం మహర్షి విజయంతో మహేష్ బాబు తన భార్య పిల్లలతో విదేశీ ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొడుకు గౌతమ్, కూతురు సితార ల అల్లరితో మహేష్ కూడా జట్టుకట్టేసాడు. ఇక [more]

మహర్షి అప్పుడే 200 కోట్ల క్లబ్బులోనా?

05/06/2019,01:58 సా.

మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన మహర్షి సినిమా మే 9 న విడుదలై యావరేజ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో నిర్మాతలను సేవ్ చేసింది. కొన్ని ఏరియాలలో మహర్షి సినిమా కలెక్షన్స్ పర్వాలేదనిపించింది… నైజాం ఏరియా లో అయితే మహేష్ సినిమాలు [more]

2020 సంక్రాంతికి షెడ్యూల్ అయినా సినిమాలివే

02/06/2019,05:10 సా.

ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఎదురు చూస్తుంది 2020 సంక్రాంతి కోసమే. వచ్చే ఏడాది లో ఈసారి చాలా పవర్ ఫుల్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈసారి పోటీ ఒక [more]

‘సరిలేరు నీకెవ్వరు’ కథ మహేష్ ది కాదు

02/06/2019,05:03 సా.

మహేష్ 26 వ చిత్రంగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా రూపొందుతుంది. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకునున్న ఈసినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే ఈమూవీ కథను మహేష్ కంటే ముందు అనిల్ రావిపూడి బాలకృష్ణ [more]

తెలుగు సినిమాలనే కాపీ కొడుతున్నారా?

01/06/2019,12:23 సా.

ఈమధ్యన ఏ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా… ఏ సినిమా విడుదలైనా… వెంటనే ఏదో ఒక భాషకి సంబందించిన సినిమాని కాపీ చేసారంటూ వెంటనే మీడియాలో న్యూస్ లు వచ్చేస్తాయి. ఇక మన దర్శకులు అరబిక్, ఫ్రెంచ్ సినిమాలను కూడా వదలరు. ఆ సినిమాల్లో ఏ సీన్ అయినా [more]

మహేష్..‘సరిలేరు నీకెవ్వరు’

31/05/2019,03:34 సా.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం ప్రారంభోత్సవం సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(మే 31) అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా [more]

1 2 3 44