ఏంటి ప్రీమియర్స్ కే రెండు మిలియన్ డాలర్ల ?

05/04/2018,11:28 ఉద.

ఈమధ్యన అన్ని సినిమా దర్శకనిర్మాతలు ఓవర్సీస్ మార్కెట్ మీద బాగా దృష్టిపెడుతున్నారు. ఇక్కడ మార్కెట్ తో సమానంగా అక్కడ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ – సుకుమార్ ల రంగస్థలం అయితే ప్రీమియర్స్ విషయంలో బాహుబలి తర్వాత స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇక ఆదివారం నాటికే రెండు మిలియన్ [more]

వీరి పరిస్థితి ఏంటి?

05/04/2018,07:42 ఉద.

టాలీవుడ్ లో సంక్రాంతికి వచ్చిన సినిమాలు నిరాశకు గురి చేసిన ఈ సమ్మర్ స్టార్టింగ్ లో వచ్చిన భారీ చిత్రాల్లో రంగస్థలం అంచనాల్ని మించిన విజయం దిశగా దూసుకెళ్తోంది. మొదటి వారంలోనే 50 కోట్ల షేర్ సాధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయ్యే [more]

మహేష్ కు చరణ్ హామీ ఇస్తున్నాడు

04/04/2018,08:29 ఉద.

మూడు గంటలు సేపు సినిమా హాల్ లో కూర్చోవాలంటే ఆ సినిమాలో అంతటి కంటెంట్ ఉంటే తప్ప కూర్చోలేం. పోయిన ఏడాది అర్జున్ రెడ్డి సినిమాతో మూడు గంటలు ఏంటి మూడున్నర గంటలు కూడా కూర్చోమన్న కూర్చుంటాం అని ప్రూవ్ చేసారు ప్రేక్షకులు. రంగస్థలం సినిమా కూడా దాదాపు [more]

కైరా కత్తిలా లేదూ

02/04/2018,12:23 సా.

భరత్ అనే నేను లో మహేష్ కి జోడిగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తుంది. ఇప్పటికే కైరా అద్వానీ – మహేష్ బాబుల రొమాంటిక్ ఫొటోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. భరత్ అనే నేను లో కైరా అద్వానీ… మహేష్ బాబుకి పీఏ గా నటిస్తుంది. యంగ్ ముఖ్యమంత్రి [more]

సుకుమార్ ను కలుద్దాం అన్న మహేష్

01/04/2018,05:27 సా.

రంగస్థలం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ కు మహేష్ బాబు నుండి కబురు వచ్చింది. 1 నేనొక్కడినే డిజాస్టర్ తీసిన సుకుమార్ అంటే మహేష్ ఫ్యాన్స్ కు విపరీతమైన గౌరవం. ఎందుకంటె ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా క్రిటిక్స్ తో సైతం మహేష్ అటెంప్ట్ [more]

హీరోకి, డైరెక్టర్ కి ఒకలాంటి నమ్మకమే

28/03/2018,04:30 సా.

మహేష్ బాబు హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. వీరి కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా భరత్ అనే నేను సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ బోలెడంత క్రేజ్ ఉంది. మరెంతో హైప్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమా బోల్తా [more]

భరత్ అనే నేను గురించి కైరా మాటల్లో

28/03/2018,10:46 ఉద.

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలానే కష్టపడాలి కానీ బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ మాత్రం చాలా అవలీలగా తెలుగులోకి ఎంటర్ అయ్యి ఏకంగా మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. మొదట ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ కోసం కొరటాల – మహేష్ చాలా [more]

రంగస్థలం పై పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ..?

25/03/2018,01:43 సా.

ప్రస్తుతం మార్కెట్ లో రంగస్థలం హడావిడి క్కువగా కనబడుతుంది. రంగస్థలం పాటలు మాములుగా పిచ్చెక్కించడం లేదు. ఎవరి ఫోన్ లో చూసిన అదే, ఎవరి కార్ లో చూసిన రంగస్థలం ఆల్బంపాటలే. మరో వారంలో రంగస్థలం విడుదల వుంటుంది. అయితే ఏప్రిల్ 20 న విడుదల కాబోయే భరత్ [more]

టైటిల్ సాంగ్ అదిరిందిగా ..!

25/03/2018,01:39 సా.

తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ చేస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ సినిమాలో మొదటి సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ‘విరచిస్తా నేడే నవశకం-నినదిస్తా నిత్యం జనహితం” అంటూ సాగే ఈ పాట తన చక్కని పదాలతో రామజోగయ్య శాస్త్రి రాసారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ [more]

1 16 17 18
UA-88807511-1