సమ్మర్ ను సొమ్ము చేసుకునేందుకు

23/01/2019,11:58 ఉద.

టాలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ అయ్యే క్రేజీ చిత్రాలు మరే సీజన్ లో రిలీజ్ అవ్వవు. అలానే సంక్రాంతికి తెలుగులో నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి తరువాత అటువంటి చిత్రాలు రిలీజ్ అవ్వాలంటే సమ్మర్ సెలవుల్లోనే. ఏప్రిల్, మే నెలల్లో ప్రతీ వారానికి భారీగా సినిమాలు [more]

మహర్షి మాత్రమే కాదు.. అది కూడా..!

22/01/2019,12:07 సా.

మహేష్ బాబుతో సినిమాలు నిర్మించేందుకు బోలెడు మంది నిర్మాతలు లైన్ లో ఉంటున్నారు. సూపర్ స్టార్ తో సినిమాలు చేసి క్యాష్ చేసుకుని క్రేజ్ కొట్టెయ్యాలనే నిర్మాతలు టాలీవుడ్ లో కోకొల్లలు. అందుకే దిల్ రాజు నిర్మాతగా మొదలైన వంశీ పైడిపల్లి సినిమాలో ముందుగా సినిమాని సమర్పిస్తున్నానని చేరిన [more]

మహర్షి నిర్మాతలు సాహసం చేస్తున్నారా..?

21/01/2019,12:44 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మహేష్ 25 వ చిత్రం మహర్షి రిలీజ్ డేట్ పై కొంత కుంఫ్యూజన్ నెలకొంది. మొదటి నుండి ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ అయింది. దాని [more]

సుకుమార్ స్టయిల్లో మార్పే లేదా

20/01/2019,10:17 ఉద.

సుకుమార్ సినిమాల్లో హీరోలకు ఒక స్పెషల్ లుక్ ని ఇస్తాడు సుకుమార్. రొటీన్ లుక్ కి భిన్నం గా హీరోలను చూపిస్తాడు. ఆయన మొదటి సినిమా నుండి అదే జరుగుతుంది. కానీ వన్ నేనొక్కడినే సినిమాలో మాత్రం మహేష్ ని మహేష్ లానే చూపెట్టాడు. అంటే కాస్త సిక్స్ [more]

అనిల్ డైరెక్షన్ లో మహేష్..?

19/01/2019,01:04 సా.

ఎఫ్ 2 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అనిల్ రావిపూడికి గోల్డెన్ ఛాన్స్ దక్కబోతుందా..? సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం అనిల్ రావిపూడికి వస్తుందంటున్నారు. మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా [more]

‘మహర్షి’లో అదే హైలెట్ అంట..!

19/01/2019,12:05 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు ఎఫ్ 2తో ఈ ఏడాది బోణి చేసాడు. ఇప్పుడు మహర్షి సినిమా తోనూ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దిల్ రాజుతో పాటు [more]

ఆ సినిమాకు స్టార్ హీరోలు ఒప్పుకుంటారా..?

19/01/2019,11:46 ఉద.

రచయిత్రి సుచిత్ర రావు గత ఏడాది ‘ది హైవే మాఫియా’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఆవిడ ఆ పుస్తకాన్ని దేశంలోని ప్రధానమైన సమస్యలలో ఒకటైన పశువుల అక్రమ రవాణా చేసే మాఫియా గురించి రాసింది. ఆ పుస్తకంలో సందేశాత్మక కథ ఉంది. అయితే ఈ కథతో ఇప్పుడు [more]

సెంటిమెంట్ తో మహర్షి రిలీజ్ వాయిదా..?

17/01/2019,02:14 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ అమెరికాలో ఓ కంపెనీ సీఈఓగా, ఇండియాలో రైతు సమస్యలు తీర్చే నాయకుడిగా కనిపించనున్నాడు. మహేష్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ [more]

మొత్తానికి మహేష్ ఒపుకున్నాడుగా..!

15/01/2019,01:17 సా.

ఒక్క తెలుగు సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఏ డైరెక్టర్ కైనా వస్తుందా? కానీ సందీప్ రెడ్డి వంగకి వచ్చింది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ తో [more]

మహేష్ పక్కన కత్తి లాంటి హీరోయిన్

15/01/2019,12:12 సా.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. మహేష్ ఇందులో సరికొత్తగా కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయినా స్టిల్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఇది ఇలా ఉండగా ఈసినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు.దీనిపై [more]

1 2 3 4 5 26