అనారోగ్యంతో ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేల మృతి

11/05/2019,04:58 సా.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ప‌నిచేసిన ఇద్ద‌రు నేత‌లు అనారోగ్యంతో ఇవాళ క‌న్నుమూశారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నుంచి 2004లో స్వ‌తంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన బూచేప‌ల్లి సుబ్బారెడ్డి అనారోగ్యంతో హైద‌రాబాద్ లోని ఓ ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు. ఆయ‌న కుమారుడు బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి ద‌ర్శి నుంచి 2009లో ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. [more]

రేవంత్ రెడ్డి రైజ్ అవుతున్నారా..?

06/04/2019,01:30 సా.

రేవంత్ రెడ్డి ఎంట్రీతో మల్కాజిగిరి పార్లమెంటులో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఛాన్స్ లేదనుకున్న ఈ స్థానానికి రేవంత్ రాకతో క్షేత్రస్థాయిలో పరిస్థితి మారుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేదనుకున్న ఇక్కడ రేవంత్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రచారంలో [more]

డ్రీమ్ సీట్ లో రేవంత్ గెలుస్తారా..?

28/03/2019,07:32 సా.

దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి హాట్ సీట్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి సులువుగా గెలుస్తుందనుకున్న ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంట్రీతో సీన్ మారుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానంపై 2014లోనే కన్నేసిన రేవంత్ రెడ్డి ఈసారైనా [more]

గాంధీ భవన్ లో మొదలైన లొల్లి

09/11/2018,01:11 సా.

మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలో లొల్లి మొదలైంది. పొత్తులో భాగంగా మల్కాజిగిరి స్థానాన్ని తెలంగాణ జన సమితి ఇస్తున్నట్లు నిన్న ప్రచారం జరిగింది. దీంతో ఈ స్థానాన్ని ఆశిస్తున్న కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ అనుచరులు శుక్రవారం ఉదయమే పెద్దసంఖ్యలో గాంధీ భవన్ చేరుకున్నారు. కార్యకర్తలంతా [more]

వియ్ వాంట్ క్లారిటీ రైట్ నౌ….!

08/09/2018,09:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు పొత్తులపై తేల్చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ రానున్నారు. నందమూరి హరికృష్ణ దశదిన కర్మ సందర్భంగా ఆయన హైదరాబాద్ రానున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ అవుతారు. వారితో చర్చించిన తర్వాత పొత్తులపై నిర్ణయం తీసుకుంటారు. [more]

కిషన్….మిషన్ ఇదేనా?

26/07/2018,12:00 సా.

ఈ ఏడాది ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల పోటీ విష‌యంలో కొన్ని చిత్ర‌మైన మార్పులు జ‌రుగుతున్నాయి. ఒక‌ప‌క్క తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎంపీగా బ‌రిలోకి దిగుతార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. ఇక రాష్ట్ర బాధ్య‌త‌లు ఆయ‌న కొడుకు కేటీఆర్‌కు అప్ప‌గించేస్తార‌ని, దేశ్ కీ నేత అయిపోతార‌ని గులాబీ నేత‌లు గట్టిగా చెబుతున్నారు. [more]