కాంగి‘‘రేసు’’లో ఎంతమందో…?

24/05/2018,11:00 సా.

బీజేపీని అయతే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. కాని ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుందా? క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి విన్పిస్తున్న డిమాండ్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి కాంగ్రెస్ నేతలకు. తాను రెండు సార్లు విజయం సాధించానని, తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నియోజవర్గాల్లో [more]

క‌ర్ణాట‌క‌లో సీఎం పోస్టుకు క్యూ..!

14/05/2018,11:59 సా.

సీఎం పోస్టంటే మాట‌లా? రాష్ట్రం మొత్తంపైనాఅధికారం చెలాయించ‌గ‌లిగిన ఏకైక పోస్టు. మ‌రి ఆ పోస్టు వ‌ద్ద‌నే వారు ఎవ‌రు ఉంటారు? ఇప్పుడు క‌ర్నాట‌క‌లోనూ ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఇక్క‌డ శ‌నివారం అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. రేపు (మంగ‌ళ‌వారం) ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఆ త‌ర్వాత పార్టీల జాత‌కాలు [more]

కర్ణాటకలో సీఎం పదవి పితలాటకం

25/04/2018,06:00 సా.

కర్ణాటక ఎన్నికల పోలింగ్ దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయలుదేరాయి. కాంగ్రెస్ లో ఎప్పుడూ అంతే. ఆపార్టీకి శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే అది కాంగ్రెస్ లోనే ఉంటారన్న నానుడి అందరికీ తెలిసిందే. కర్ణాటక ఎన్నికలు వచ్చే నెల 12వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ [more]