బ్రేకింగ్ : కాంగ్రెస్ ప్రచారంలో అపశృతి… ముఖ్య నేతలకు గాయాలు

12/10/2018,06:21 సా.

తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రచారంలో అపశృతి దొర్లింది. శుక్రవారం సాయంత్రం అచ్చంపేటలో ప్రచార వేదిక కుప్పకులింది. దీంతో స్టేజిపై ఉన్న కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి, ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టివిక్రమార్క కు స్వల్ప గాయాలయ్యాయి. విజయశాంతి స్టేజి పై నుంచి కిందపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం [more]

రాహుల్ ను అడ్డుకుని …?

12/08/2018,01:30 సా.

తెలంగాణ ఇచ్చింది మేమే .. తెచ్చింది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ కి తీరని అవమానం అక్కడ ఎదురౌతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనకు విసి నో చెప్పడాన్ని హస్తం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ అధినేత పర్యటనతో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న సర్కార్ వాదన టి [more]

కాంగి”రేసు”లో లేనట్లేనా?

22/06/2018,08:00 సా.

తెలంగాణ కాంగ్రెసు ఆశలపై తటస్థ సర్వేలు నీళ్లు చిలకరిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలైన ఇంటిలిజెన్సు వాళ్లే కొంతలో కొంత బెటర్. పాతికసీట్ల వరకూ కాంగ్రెసు గెలిచేందుకు అవకాశం ఉందని కేసీఆర్ కు నివేదించారు. తమలో తాము కుమ్ములాడుకోవడంలో ఆరితేరిపోయిన కాంగ్రెసు నాయకులు ఫిర్యాదులు చేసుకునేందుకు కొత్త మార్గాలు వెదుకుతున్నారు. అధిష్టానం [more]

డీకే దుమ్ము దులిపేశారు….!

22/06/2018,08:00 ఉద.

కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఫైరయ్యారు. పీసీసీ చీఫ్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టిపారేశారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే నడవదని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ విస్తృత స్థాయి [more]

సైలెన్స్ వెనుక అదే ఉందా?

20/06/2018,06:00 ఉద.

ప్రత్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమ్ముల‌పొదిలో అస్త్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వాటిని స‌మ‌యం.. సంద‌ర్భాన్ని బ‌ట్టి వాడ‌డంలో కేసీఆర్‌కు మ‌రెవ‌రూ సాటిరార‌ని ప‌లువురు అంటుంటారు. తాజాగా.. టీపీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిపై కూడా తిరుగులేని అస్త్రాన్ని సంధించిన‌ట్లు స‌మాచారం. అందుకే కొద్దిరోజులుగా ఉత్త‌మ్ సైలెంట్ [more]

ఢిల్లీలోనే తేల్చుకుంటాం….!

19/06/2018,09:19 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పట్టనున్నారు. రాహుల్ గాంధీని కలిసి పదవుల పంపకం, ఉత్తమ్ వ్యవహార శైలిపై చర్చించనున్నట్లు సమచారం. నిన్న సీఎల్పీ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకుండానే నిన్న సమావేశమైన సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లాలని [more]

సీన్ లోకి సీఎంలు…!

12/05/2018,09:00 సా.

తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెసు నేతలు మారరు. వచ్చే ఎన్నికల తర్వాత ఏంజరుగుతుందో ఎవరికీ తెలియదు. అసలు మనుగడే కష్టమవుతుందేమోనన్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది టీ కాంగ్రెసు. పార్టీ నాయకుల బుద్ధులు మాత్రం ముఖ్యమంత్రి పీఠంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. అగ్రనాయకులే తమ సొంత నియోజకవర్గాల్లో నెగ్గుతారో లేదో తెలియని అయోమయ [more]