మాయావతి మొండిపట్టు….!

13/09/2018,11:00 సా.

ఉడుంపట్టు… అనేకంటే ఎన్నికల సీజన్లో మాయాపట్టు అనొచ్చేమో. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఇప్పుడు మొండిపట్టుతో తనదైన స్టయిల్ తో అనుకున్న సీట్లు దక్కించుకునేలా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ అధికారం చేపట్టడానికి విపక్షాలకు అవకాశం లభిస్తే తానే ప్రధాని పదవికి ప్రధాన పోటీదారునని చెప్పకనే చెబుతున్నారు. ప్రధాని [more]

బాబే రింగ్ మాస్ట‌ర్‌…..!

06/09/2018,03:00 సా.

జాతీయ స్థాయిలో బీజేపీ వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటులో టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క పాత్ర పోషించ‌బోతున్నారా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహం ర‌చిస్తున్నారా..? ఇందుకోసం ఆయ‌న ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో క‌లిసి గ్రౌండ్‌వ‌ర్క్ చేస్తున్నారా..? అంటే కొద్దిరోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు ఔన‌నే [more]

మమత మారదు…మారలేదు…!

05/09/2018,10:00 సా.

మమత బెనర్జీ…ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు పెట్టింది పేరు. నీళ్లు నమలడం, నంగినంగిగా మాట్లాడటం ఆమెకు తెలియని విద్య. తెలిసిందల్లా…. ఎదురొడ్డి పోరాడటమే. ప్రత్యర్థులు ఎంతటి వారైనా ఢీకొనడానికి సిద్ధంగా ఉంటారు. వెనకడుగు వేయడం ఆమెకు చేతకాదు. ఈ ప్రత్యేక లక్షణాలే ఆమెను సాధారణ కార్యకర్త నుంచి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి [more]

బాబు స్మార్ట్ గా స్టార్ట్ చేద్దామనుకుంటే …?

25/08/2018,04:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి ముందస్తుకు ముందడుగు వేస్తున్నారన్న టాక్ క్రమంగా పెరుగుతూ వస్తుంది. అన్ని తాను అనుకున్నట్లు జరిగితే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో కెసిఆర్ సెప్టెంబర్ లో సమరశంఖం పూరించడానికి రంగం సిద్ధం అవుతారు. ఆయన వ్యూహాలు ఎలా వున్నా కెసిఆర్ ముందస్తుకు వెళితే ఏపీలో [more]

కంట్రోల్ చేయడమెలా?..

21/08/2018,09:00 సా.

చంద్రబాబు క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అవసరమైతే కాంగ్రెసుతో కలిసేందుకు సైతం ఆయన సిద్ధం. జాతీయ స్థాయిలో మరోసారి తమనేత కీలక పాత్ర పోషిస్తారని టీడీపీ ప్రచారం ప్రారంభించింది. కేంద్రాన్ని అన్నివైపుల నుంచి కార్నర్ చేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కేరళ [more]

మోదీకి మేలు చేసేది రాహులే….!

15/08/2018,10:00 సా.

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీకి మేలు చేస్తాయా? విపక్షాలన్నింటితో కలసి బీజేపీని ఓడిస్తామని, మోదీ ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారంటున్న వ్యాఖ్యలు ఆయన బేల తనానికి నిదర్శనమంటున్నారు. కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓటమి పాలవుతుందని రాహుల్ చెప్పడం [more]

ఇక పగటి కలే…!

09/08/2018,09:00 సా.

అంతా అనుకున్నట్లే జరిగింది. అధికారపార్టీకే అప్పనంగా పదవిని అప్పగించేశారు. దశాబ్దాలుగా ఏకగ్రీవంగా సాగుతున్న రాజ్యసభ డిప్యూటీకి ప్రతిపక్షాల తరఫున పోటీ పెట్టారు. కమిట్ మెంట్, కలుపుగోలుతనం లోపించాయి. ఫలితం గా ఆశించిన దానికంటే ఘోరంగా ఓడిపోయారు. 2019 కి రోడ్డు మ్యాప్ అంటూ చేసిన ప్రచారం వికటించింది. ప్రతిపక్షాల [more]

జగన్ నువ్వు కరెక్టే…..!

09/08/2018,12:00 సా.

వైసీపీ అధినేత జగన్ తీసుకున్న స్టాండ్ కరెక్టేనా? ఒకరకంగా వైసీపీ కోణంలో నుంచి చూస్తే జగన్ తీసుకున్న నిర్ణయం సరైందేనంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం మరోసారి జగన్ విషయంలో అస్త్రం దొరికినట్లయింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో జగన్ పార్టీ తొలుత బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని [more]

తటస్థులు ఎటు వైపు?

09/08/2018,09:26 ఉద.

మరికాసేపట్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభం కాబోతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎన్నికను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బీకే హరిప్రసాద్, ఎన్డీఏ తరుపున జేడీయూ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను పోటీకి దింపింది. రెండు పక్షాలూ [more]

ఆశలున్న చోటే నీరుగార్చారే…..!

08/08/2018,11:59 సా.

లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాని అభ్యర్థి దగ్గర నుంచి సీట్ల పంపకం వరకూ, చివరకు పొత్తుల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీలు దూరం పెట్టేలా ఉన్నాయి. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో తమకే మాత్రం [more]

1 2 3 5
UA-88807511-1