“మూడు” తో “మూడినట్లేనా….?

15/12/2018,10:00 సా.

కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టిందా? మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో గెలిచి మంచి ఊపు మీదున్న హస్తం పార్టీకి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కష్టాలు తప్పవా? ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ ఇప్పటికీ ఉత్తర భారతంలో బలంగా ఉన్నారు. [more]

రాహుల్ కు అంతా క్లియర్ అయినట్లేనా?

14/12/2018,11:00 సా.

రాహుల్ గాంధీ నాయకత్వంపై క్రమంగా నమ్మకం పెరుగుతోంది. మోదీని ఎదుర్కొనే శక్తి రాహుల్ కు లేదని ఇప్పటి వరకూ భావించిన పార్టీలు సయితం రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా రాహుల్ ఒంటిచేత్తో ప్రచారం చేసి మోదీకి సొంత రాష్ట్రంలోనే చుక్కలు చూపించిన [more]

మోదీ….వస్తున్నా…నీకోసం…!!!

09/12/2018,10:00 సా.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే ముందుగానే ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సమావేశం రేపు జరగనుంది. ఈ సమావేశం దేశ రాజకీయాల్లో చారిత్రాత్మకమని మోదీ వ్యతిరేక పార్టీలు గట్టిగా చెబుతున్నాయి. ఈ సమావేశం ఢిల్లీలోనే జరుగుతుండంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఈ సమావేశాన్ని [more]

నవీన్ రూటే సపరేటు….!!

07/12/2018,11:00 సా.

దాదాపు 19 ఏళ్లుగా అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి సపరేట్ దారిని ఎంచుకున్నారు. ఆయన ఎన్నికల వ్యూహాలను రచించడంలో దిట్ట. అందుకే ఆయనకు వరుస విజయాలు వరిస్తున్నాయన్నది ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్న విషయం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యర్థి పార్టీకి [more]

అంతా…..సర్వం…”మాయ”

06/12/2018,11:59 సా.

అంతా అనుకున్నట్లుగానే జరగుతుంది. ఊహకు అందని విషయమేమీ కాదు. భారతీయ జనతా పార్టీ, మోదీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒకతాటిమీదకు తేవాలన్న ప్రయత్నం ఆదిలోనే బెడిసి కొట్టేలా ఉంది. ఈనెల 10వ తేదీన బీజేపీయేతర పార్టీలన్నీ ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించాయి. ముందే సమవేశం కావాలనుకున్నా మమత బెనర్జీ అభ్యంతరం [more]

ఫైరింగ్ అక్కడి నుంచే…..!!

04/12/2018,10:00 సా.

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగానే కదులుతున్నారు. తాను ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లిందీ చెప్పేశారు. భవిష్యత్తు ప్రస్థానాన్నీ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెసులు ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నాయన్నదీ చెప్పేశారు. ఏదేమైనప్పటికీ జాతీయ స్థాయిలో పాత్ర పోషణకు తాను సిద్ధమైపోతున్నానని స్పష్టం చేసేశారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ వివిధాంశాలపై తన [more]

ఈ ఇద్దరినీ నమ్ముకున్నారా….??

30/11/2018,11:59 సా.

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యంగా పనిచేస్తే ఫలితం ఉంటుందా? అన్ని విపక్షాలు కలసి కట్టుగా సాగుతాయా? డిసెంబరు 10వ తేదీన జరిగే విపక్షాల కూటమి సమావేశానికి ఎవరెవరు? హాజరవుతారు? అందరిలో ఐక్యత కనబడుతుందా? కొరవడుతుందా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నెల 10వ తేదీన [more]

అలవి కాని ‘‘హోదా’’ తో గోదాలోకి….??

27/11/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధ్యమేనా? నిజంగానే కేంద్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తారా? ఇదే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సయితం తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక [more]

నవీన్ కు మరో దారిలేదా….??

25/11/2018,10:00 సా.

ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి రూపుదిద్దుకోనుందా? ఈ నెల 11వ తేదీ తర్వాత దానికి తుదిరూపు రానుందా? ఇప్పటికే 18 పార్టీలు మహాకూటమిలో చేరేందుకు సంసిిద్ధత వ్యక్తం చేశాయా? అవును. మోదీకి వ్యతిరేకంగా గ్రాండ్ అలయన్స్ ఇప్పటికే తుదిరూపు దాల్చింది. వచ్చే నెల 11 [more]

టచ్ లోనే ఉన్నానండోయ్….!!!

22/11/2018,08:00 సా.

చంద్రబాబు నాయుడు కాంగ్రెసుకు చేరువ అయ్యారు. మూడో ఫ్రంట్ ముచ్చట పక్కన పెట్టేశారు. కాంగ్రెసుతో కలిసే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయానికొచ్చేశారు. ఇతర ప్రాంతీయ పార్టీలను సైతం తన వాదనకు మద్దతుగా సమీకరిస్తున్నారు. దేశంలో తనకు సన్నిహితంగా ఉండేవారినందరినీ కలిసి వచ్చేశారు. డిసెంబర్ పదో తేదీన ఢిల్లీలో [more]

1 2 3