మార్చి 8 నుంచి ‘మిస్సెస్ సుబ్బలక్ష్మీ’

05/03/2019,03:12 సా.

విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి మంచు లక్ష్మి. వెండితెర, బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన మంచు లక్ష్మి… ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఆడియెన్స్ ని కూడా ఎంటర్ టైన్ చేయనుంది. మిసెస్ సుబ్బలక్ష్మి పేరుతో రూపొందించిన వెబ్ సిరీస్ లో [more]

మనోజ్ సినిమాలు వదిలేసి… రాజకీయాల్లోకి వస్తున్నాడా ?

21/10/2018,09:08 సా.

మంచు మనోజ్ నటించిన సినిమాల్ని వరుసబెట్టి ఫసక్ అవుతున్నాయి. ఒక్కడు మిగిలాడు సినిమా ప్లాప్ తరువాత సినిమాలకు బై బై చెబుతున్నానంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన తక్షణం డిలేట్ చేసి షాకిచ్చిన మనోజ్ మంచు ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఒప్పుకోకుండా.. లైఫ్ ని భార్య తో [more]

మంచు లక్ష్మికీ లైంగిక వేధింపులు…!

18/10/2018,05:24 సా.

మోహన్ బాబు కూతురుగా తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి తనదైన శైలిలో నటించి..ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మంచు లక్ష్మి ఈమధ్య సోషల్ మీడియాలో తెగ కనపడుతుంది. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండే ఈమె [more]

మంచు లక్ష్మి ‘వైఫ్ ఆఫ్ రామ్’ మూవీ రివ్యూ

20/07/2018,01:10 సా.

బ్యానర్: మంచు ఎంటర్టైన్మెంట్ నటీనటులు: మంచు లక్ష్మి, సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్, ప్రియదర్శి, శ్రీకాంత్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: రఘు దీక్షిత్ సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్ ప్రొడ్యూసర్: వివేక్, విశ్వ ప్రసాద్ డైరెక్టర్: విజయ్ యేలకంటి మంచు ఫ్యామిలిలో అందరు నటులే. మోహన్ బాబు గతంలో హీరోగా విలన్ [more]

ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’

18/07/2018,06:56 సా.

వైఫ్ ఆఫ్ రామ్.. విడుదలకు ముందే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన సినిమా. సోషల్లీ కాన్షియస్ మూవీగా ఇప్పటికే ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. ట్రైలర్ కు అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విజయ్ యొలకంటి దర్శకుడు. ఈ [more]

వైఫ్ ఆఫ్ రామ్ పై రాజమౌళి కామెంట్స్ ఇవే

11/06/2018,05:39 సా.

దర్శకుడు రాజమౌళికి సినిమాకు సంబంధించి ఏదైనా నచ్చిందంటే అది రాజముద్రే. ఆయన బాగుందంటే చాలు.. కచ్చితంగా అందులో మంచి విషయం ఉన్నట్టే. ద బెస్ట్ అనిపిస్తేనే పొగిడే రాజమౌళికి.. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ విపరీతంగా నచ్చింది. ఇటీవలే ఈ మూవీ [more]

ప్రతిక్షణం థ్రిల్ చేసే వైఫ్ ఆఫ్ రామ్

08/06/2018,06:24 సా.

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. విజయ్ యెలకంటి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మంచు మోహన్ బాబుతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు వంశీ కృష్ణ, నిర్మాత స్వప్నదత్, [more]

జూన్ 1న ’వైఫ్ ఆఫ్ రామ్‘ ట్రైలర్

23/05/2018,01:35 సా.

కెరియ‌ర్ బిగినింగ్ నుండి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న మంచు ల‌క్ష్మి ఈసారి దీక్ష గా ప్రేక్షకులను స‌ర్ ప్రైజ్ చేయ‌బోతుంది. ప్యూర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపోందిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ టీజ‌ర్ విడుద‌లై ఇండ‌స్ట్రీ లోనూ, ప్రేక్ష‌కుల‌లోనూ ప్ర‌త్యేక [more]