అవార్డు కావాల్సిందే అంటున్న కంగన

25/03/2019,03:48 సా.

‘మణికర్ణిక’లో కంగనా ఎంత అద్భుతంగా నటించిందో అందరికీ తెలిసిందే. ఆమె నటనకు జాతీయ అవార్డులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కంగనానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ నాకు ఈసారి జాతీయ అవార్డు రావాల్సిందే అని జ్యూరీపై ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తనకు [more]

క్రిష్ అజ్ఞాతవాసిగా మారాడా..?

25/03/2019,12:30 సా.

గత ఏడాది బాలీవుడ్ మణికర్ణిక సినిమాని తెరకెక్కిస్తూ నేషనల్ వైడ్ వార్తల్లో నిలిచిన దర్శకుడు క్రిష్. టాలీవుడ్ లో ఒక మహోన్నత వ్యక్తి జీవిత చరిత్రని తెరకెక్కించి ప్రస్తుతం ఎవరి కంట పడకుండా మాయమయ్యాడు. ఎన్టీఆర్ బయోపిక్ ని కథానాయకుడు, మహానాయకుడు అంటూ తెరకెక్కించిన క్రిష్ కి రెండు [more]

క్వీన్ రేంజ్ అది..!

25/03/2019,11:44 ఉద.

తెలుగులో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. కథానాయకుడు, మహానాయకుడు అంటూ హడావిడి చేసిన క్రిష్, బాలయ్య ప్రస్తుతం మీడియాకి కనబడడం లేదు. ఇక తమిళనాట మాజీ హీరోయిన్, తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పి సీఎంగా పనిచేసిన జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ఆమె మరణానంతరం చాలామంది [more]

కంగనా డేటింగ్ లో ఉందట..!

04/03/2019,04:23 సా.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ లేటెస్ట్ గా మణికర్ణిక సినిమా చేస్తే మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఆమె రీసెంట్ గా తన వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టింది. ప్రస్తుతం తాను ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని చెప్పింది. అయితే ఆ వ్యక్తి [more]

మణికర్ణిక నిర్మాతపై క్రిష్ కు అంత జాలి ఏంటో..?

25/02/2019,11:32 ఉద.

బాలీవుడ్ లో కంగనా లీడ్ రోల్ లో వచ్చిన ‘మణికర్ణిక’ ఏదో ఒక వివాదంలోనే ఉంటూనే ఉంది. మొదట ఈ సినిమా మొత్తం 80 శాతం వరకు క్రిష డైరెక్ట్ చేశాడు. కొన్ని కారణాలు వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చిన తరువాత డైరెక్టర్ ఛైర్ [more]

ఆమెతో సినిమా చెయ్యడానికి వణుకుతున్నారా..?

11/02/2019,11:43 ఉద.

ప్రస్తుతం కంగనాతో పెట్టుకుంటే ఏ రేంజ్ లో ఆడుకుంటుంది అనేది మణికర్ణిక విషయంలోనే తేటతెల్లమైంది. గౌతమి పుత్ర చేశాక బాలీవుడ్ లో కంగనాతో క్రిష్ మణికర్ణిక సినిమా తెరకెక్కిస్తున్నప్పుడే… కంగనాతో దర్శకుడు క్రిష్ కి విభేదాలు మొదలయ్యాయి. ఇక చివరికొచ్చేసరికి కంగనాతో వేగలేక క్రిష్ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాడు. [more]

బాలయ్య దెబ్బకి కామ్ అయిన క్రిష్

10/02/2019,09:32 ఉద.

మణికర్ణిక విషయంలో దర్శకుడు క్రిష్ అన్నిటిని కెలికేసి కూర్చున్నాడు. మణికర్ణిక లో కంగానా దర్శకురాలిగా ఎలా పేరు వేసుకుంటుందని…. కంగానాని రెచ్చగొట్టి వదిలేసాడు. దర్శకత్వంలో విషయంలో వచ్చిన విభేదాలు మణికర్ణిక విడుదల తర్వాత తార స్థాయికి చేరాయి. మణికర్ణికని వదిలేసి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మీద దృష్టి పెట్టిన [more]

వాళ్లే మణికర్ణికను నాశనం చేస్తున్నారు..!

05/02/2019,02:10 సా.

మణికర్ణిక వివాదం ఇప్పట్లో ముగిసేలా కనబడడం లేదు. దర్శకుడు క్రిష్, హీరోయిన్ కంగనాల మధ్య ఈ వివాదం ముదిరి పాకాన పడేలా కనబడుతుంది. మణికర్ణిక దర్శకత్వం విషయంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు వారి మధ్యన తారస్థాయికి చేరుకున్నాయి. ఎదురెదురు పడకుండా ఇద్దరూ మీడియా ఎదుట బాహాబాహీకి దిగుతున్నారు. నేను [more]

క్రిష్ కు ఘాటుగా సమాధానం చెప్పిన కంగనా

02/02/2019,04:16 సా.

బాలీవుడ్ హీరోయిన్ కంగనా, టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ల మధ్యన మణికర్ణిక మంట చల్లారేలా కనబడటం లేదు. మణికర్ణిక సినిమా విడుదలయ్యింది మొదలు.. డైరెక్టర్ క్రిష్.. కంగనా మీద ఆరోపణలు గుప్పిస్తున్నాడు. కంగనా మీద క్రిష్ చేస్తున్న ఆరోపణలకు కంగనా సమాధానం ఇవ్వడం లేదు కానీ…. కంగనా అక్క [more]

కంగనా సత్తా చూపిస్తోంది..!

02/02/2019,03:34 సా.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి డైరెక్ట్ చేసిన మణికర్ణిక గురించే ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా చర్చ జరుగుతుంది. దాదాపు 70 శాతం ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేసాడు. కానీ సినిమాలో తనకు క్రెడిట్ ఇవ్వలేదని చెప్పడం మరింత [more]

1 2 3 4