వాళ్లే మణికర్ణికను నాశనం చేస్తున్నారు..!

05/02/2019,02:10 సా.

మణికర్ణిక వివాదం ఇప్పట్లో ముగిసేలా కనబడడం లేదు. దర్శకుడు క్రిష్, హీరోయిన్ కంగనాల మధ్య ఈ వివాదం ముదిరి పాకాన పడేలా కనబడుతుంది. మణికర్ణిక దర్శకత్వం విషయంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు వారి మధ్యన తారస్థాయికి చేరుకున్నాయి. ఎదురెదురు పడకుండా ఇద్దరూ మీడియా ఎదుట బాహాబాహీకి దిగుతున్నారు. నేను [more]

క్రిష్ కు ఘాటుగా సమాధానం చెప్పిన కంగనా

02/02/2019,04:16 సా.

బాలీవుడ్ హీరోయిన్ కంగనా, టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ల మధ్యన మణికర్ణిక మంట చల్లారేలా కనబడటం లేదు. మణికర్ణిక సినిమా విడుదలయ్యింది మొదలు.. డైరెక్టర్ క్రిష్.. కంగనా మీద ఆరోపణలు గుప్పిస్తున్నాడు. కంగనా మీద క్రిష్ చేస్తున్న ఆరోపణలకు కంగనా సమాధానం ఇవ్వడం లేదు కానీ…. కంగనా అక్క [more]

కంగనా సత్తా చూపిస్తోంది..!

02/02/2019,03:34 సా.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి డైరెక్ట్ చేసిన మణికర్ణిక గురించే ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా చర్చ జరుగుతుంది. దాదాపు 70 శాతం ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేసాడు. కానీ సినిమాలో తనకు క్రెడిట్ ఇవ్వలేదని చెప్పడం మరింత [more]

క్రిష్ రెండు విధాలుగా ఫెయిల్ అయ్యాడు..!

31/01/2019,04:51 సా.

ఎంత కష్టపడితే ఏం లాభం. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలిగా. పాపం క్రిష్ వరుసగా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది ఆయన ఏకంగా మూడు సినిమాలు (మ‌ణిక‌ర్ణిక‌, ఎన్టీఆర్ రెండు భాగాలు) షూటింగ్ చేసి కంప్లీట్ చేసారు. వీటి రిజల్ట్స్ ఎలా ఉన్నా ఆర్థికంగా మాత్రం [more]

జనవరి లో ఒకే ఒక హిట్!

31/01/2019,11:42 ఉద.

2019 మొదలైంది.. అప్పుడే 2019 జనవరి నెల చివరిలో కొచ్చేసింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో సంక్రాతి పండగ స్పెషల్ గా విడుదలవుతున్న సినిమాలకు భయపడి.. జనవరి మొదటి వారంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక సంక్రాంతికి పొలోమంటూ మూడు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా [more]

అప్పుడు కంగనా సూపర్.. ఇపుడు మాత్రం..!

30/01/2019,02:13 సా.

మణికర్ణిక ఇప్పుడు అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నానుతున్న సినిమా. మణికర్ణిక డైరెక్షన్ గోలకి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనబడటం లేదు. దర్శకుడు క్రిష్ మీడియా ముందు కంగనా గురించి ఆమె క్యారెక్టర్ గురించి మట్లాడుతుంటే.. కంగనా కామ్ అయినా [more]

మాణికర్ణిక చూసింది అందుకేనా..?

29/01/2019,02:01 సా.

కంగనా మెయిన్ లీడ్ లో తెరకెక్కిన వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర మణికర్ణిక సినిమా వివాదాలతోనే కాదు.. కలెక్షన్స్ పరంగానూ ఎప్పటికప్పుడు న్యూస్ అఫ్ ధి డే అవుతుంది. సినిమాలో ఓ అన్నంత విషయం లేకపోయినా.. కంగనా ఝాన్సీ లక్ష్మి భాయ్ గా చేసిన నటనకు ప్రేక్షకులు [more]

నెగెటీవ్ టాక్ వచ్చినా..!

29/01/2019,11:47 ఉద.

తెలుగులో ఈ ఏడాది భారీ బడ్జెట్ తో నిర్మితమైన వినయ విధేయ రామ ఫస్ట్ షోకే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా నెగెటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు పెద్దగా నష్టాలు రాకుండా ఆపింది. రంగస్థలం [more]

మహానాయకుడిని వదిలేశారా?

29/01/2019,10:43 ఉద.

బాలకృష్ణ తో పాటుగా నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో పెద్ద హిట్ అవుతుంది అనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా హిట్ అయ్యింది, కానీ ఏం లాభం కలెక్షన్స్ రాలేదు. అయితే కథానాయకుడు సినిమా విడుదలకు ముందు కథానాయకుడు సినిమాలో ఏం చూపిస్తారు.. అనే క్యూరియాసిటీ [more]

మణికర్ణిక ఓకే.. మరి కథానాయకుడు..!

28/01/2019,01:14 సా.

ప్రస్తుతం బాలీవుడ్ లో మణికర్ణిక దర్శకత్వం మీద హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ సినిమా మొత్తం డైరెక్ట్ చేస్తే.. చిన్న చిన్న రీ షూట్స్ చేసిన హీరోయిన్ కంగనా దర్శకత్వం టైటిల్ కార్డులో తన పేరు వేసుకోవడాన్ని దర్శకుడు క్రిష్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మణికర్ణిక సినిమా [more]

1 2 3 4