సేమ్ టెక్నిక్ …మాణిక్యాలరావు తర్వాత…??

25/12/2018,03:00 సా.

బాబు ఒక ఆకు చదివితే మోదీ పది ఆకులు చదివినట్లుంది. చంద్రబాబు నాయుడు వ్యూహాలకు ధీటుగా బీజేపీ నేతలు కూడా పావులు కదుపుతున్నారు. వచ్చే నెల 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి గుంటూరులో బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ కు మోసం చేశారని, విభజన [more]

బ్రేకింగ్ : తాడేపల్లి గూడెంలో టెన్షన్…టెన్షన్…!

08/11/2018,11:30 ఉద.

తాడేపల్లి గూడెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లి గూడెం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి మాణిక్యాలరావు సవాల్ కు స్పందించిన టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఇటు బీజేపీ, అటు టీడీపీ శ్రేణులు మొహరించాయి. దీంతో వెంకట్రామన్న గూడెంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజును గృహనిర్బంధం [more]

అంతా చేసుకున్నాక బాబు హ్యాండిస్తారా?

30/08/2018,12:00 సా.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు ? ఎలాగైనా అసెంబ్లీ సీటు ద‌క్కించుకోవాల‌ని జెడ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు వేస్తోన్న ఎత్తులు, వ్యూహాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయా ? అన్న చ‌ర్చ‌లు గూడెం [more]

జగన్ ఆటలు ఇక్కడ సాగవా?

21/05/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రజాసంక‌ల్ప యాత్ర ప్రస్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కంటిన్యూ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ఆదివారం పాద‌యాత్రకు బ్రేక్ తీసుకున్నారు. సోమ‌వారం 167వ రోజు పాద‌యాత్రలో మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే పైడికొండ‌ల మాణిక్యాల‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. [more]

బాబు భయపడుతుంది అందుకేనా?

11/05/2018,05:00 సా.

చంద్రబాబు భయపడుతున్నారా? మంత్రివర్గ విస్తరణ చేపడితే కందిరీగ తుట్టెను కదిలించినట్లే అవతుందని ఆయన అభిప్రాయపడుతున్నారా? అందుకే మంత్రివర్గ విస్తరణ జోలికి చంద్రబాబు వెళ్లడం లేదా? ఇదే ప్రస్తుతం అమరావతిలో హాట్ టాపిక్. కొన్ని నెలల క్రితం చంద్రబాబునాయుడు మంత్రివర్గ విస్తరణ జరిపారు. ఆ మంత్రివర్గ విస్తరణలో తనయుడు లోకేష్ [more]

ఏపీ బిజెపి అధ్యక్షుడు ఎవరు …?జోరుగా బెట్టింగ్ లు

01/04/2018,09:00 ఉద.

బెట్టింగ్ … ఏ చిన్న సందర్భం ఉన్నా దానిపై కోట్ల రూపాయల్లో పందేలు కాసి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవడం లేదా కోటీశ్వరులు సైతం బికారులుగా మారిపోవడం సర్వ సాధారణం అయిపొయింది ఏపీలో. సాధారణంగా ఎన్నికల ఫలితాలపై మాత్రమే నడిచే పందేలు ప్రతి అంశంలోనూ నిర్వహిస్తూ నాలుగు రూపాయలు [more]