దేశవ్యాప్తంగా వేడుకలు… అక్కడ మాత్రం నిరసనలు
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు నిరసనలు తెలిపి.. గణతంత్ర వేడుకలను బహిష్కరించారు. పౌరసత్వ సవరణ బిల్లు-2016ను వ్యతిరేకిస్తున్న ఈశాన్య రాష్ట్రల్లోని పలు ప్రజా సంఘాలు ఇవాళ గణతంత్ర వేడుకలను బహిష్కరిస్తున్నట్లు పిలుపునిచ్చాయి. పలు ఉగ్రవాద సంస్థలు కూడా ఇదే పిలుపునిచ్చాయి. [more]