బాబు పంతం అందుకోసమే…?

16/11/2018,09:00 ఉద.

తెలంగాణ ఎన్నికలను తెలుగుదేశం పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ముందు కాంగ్రెస్ తో పొత్తు తెలంగాణ వ్యవహారమన్నట్లుగా చంద్రబాబు నాయుడు వ్యవహరించినా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కలవడం, అశోక్ గెహ్లాట్ అమరావతి వచ్చి చంద్రబాబును [more]

ముగిసిన విచారణ… తీర్పు రిజర్వు..!

10/10/2018,03:38 సా.

తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను ఈనెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఓటరు నమోదు ప్రక్రియపై కొన్ని అనుమానాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఓటరు నమోదుకు ఏలాంటి ప్రాతిపాదిక ఉన్నాయో [more]

ఓటర్ల జాబితాలో అవకతవకలపై విచారణ..!

05/10/2018,03:42 సా.

తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటీషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మొదట ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లగా… హైకోర్టుకు ఈ కేసును బదలాయించింది. ఇవాళ కోర్టు ఈ పిటీషన్ పై విచారణ జరిపింది. మర్రి శశిధర్ రెడ్డి [more]

తలసానికి తలపోటు తప్పదా..?

01/10/2018,03:00 సా.

గత ఎన్నికల్లో హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో సనత్ నగర్ ఒకటి. తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 56 వేల ఓట్లు సాధించి 27 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన దండె విఠల్ 29 వేల [more]

అంజన్న..హైదరా’బాద్‘షా అయ్యేనా..?

03/06/2018,10:00 ఉద.

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తేరుకోలేని దెబ్బకొట్టింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఇక్కడ ఆ పార్టీ ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్నికల ముందు వరకు దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, విష్ణు వర్థన్ రెడ్డి వంటి [more]