దూసుకుపోతున్న శైలజారెడ్డి అల్లుడు..!

17/09/2018,02:00 సా.

నాగ చైతన్య – అను ఇమ్మాన్యువల్ జంటగా కామెడీ ఎంటర్టైనెర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శైలజారెడ్డి అల్లుడు మూవీ ఫస్ట్ వీకెండ్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో శైలజారెడ్డి అల్లుడు బాగానే వసూలు చేసాడు. శైలజారెడ్డి గా ఈగో పాత్రలో [more]

నయన్ అవమానించడం సహించలేకపోయా..!!

16/09/2018,12:53 సా.

చిన్న సినిమాలు కాదు కాదు…. బూతు సినిమాలతో తన కెరీర్ ని ప్రారంభించిన మారుతీ ఆ తర్వాత ఆ ముద్రను చెరిపేస్తూ డీసెంట్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. ‘కొత్త జంట’ – ‘భలే భలే మగాడివోయ్’ – ‘బాబు బంగారం’ – ‘మహానుబావుడు’ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ [more]

టాక్ తో శైలజారెడ్డికి సంబంధం లేదా..?

15/09/2018,01:54 సా.

నాగ చైతన్య – మారుతి కాంబోలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు హవా థియేటర్స్ లో కొనసాగుతుంది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మొదటి రోజు వసూళ్లు మాత్రం బాగున్నాయి. వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమా శుక్రవారం కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు [more]

పాపం అనుకి బ్లాక్ బస్టర్ పడదా…?

14/09/2018,02:47 సా.

నేచురల్ స్టార్ నానితో కలిసి మజ్ను మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యువల్ కెరీర్ ప్రస్తుతం అతలాకుతలం అన్న పదానికి దగ్గరగా వుంది. మజ్ను, ఆక్సిజెన్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త.. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య ఇలా ఏ సినిమా కూడా అను ఇమ్మన్యువల్ కి [more]

శైలజ రెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ బిజినెస్..!

10/09/2018,01:39 సా.

నాగ చైతన్య – అను ఇమ్మాన్యువల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా రేపు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫుల్లీ కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద ట్రేడ్ [more]

విజయ్ తో ఆ డైరెక్టర్ సినిమా…?

05/09/2018,11:42 ఉద.

రెండే రెండు సినిమాలు విజయ్ దేవకొండని స్టార్ హీరోల సరసన చేర్చేసాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాల మీద పిచ్చ ఆసక్తి ట్రేడ్, ప్రేక్షకుల్లో నెలకొంది. విజయ్ నోటా, టాక్సీవాలా సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని [more]

నాగ్ ఇందులో కూడా వేలు పెట్టాడా..?

04/09/2018,02:06 సా.

టాలీవుడ్ లో ప్రస్తుతం రీషూట్స్ గోల ఎక్కువైపోయింది. విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ నుండి నాగ చైతన్య ‘శైలజ రెడ్డి అల్లుడు’ వరకు అన్నీ రీషూట్స్ జరిగిన సినిమాలే. సినిమా చూసి వాటికి మంచి కరెక్షన్ చెప్పే వారిలో అల్లు అరవింద్, దిల్ రాజు, నాగార్జున ముందుంటారు. వారు ఆలా [more]

చైతు ఫ్యాన్స్ కు టెన్షన్ పట్టుకుంది..!

11/08/2018,12:06 సా.

నాగ చైతన్య – అను ఇమ్మాన్యుయేల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మరో వారంలో మొదటి కాపీ రెడీ అయ్యిపోయి సెన్సార్ కి వెళ్లనుంది. ఈరోజు ఉదయం ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ [more]

మారుతీ నెక్ట్స్ ఎవరితో..?

21/07/2018,01:01 సా.

యూత్ ని అట్రాక్ట్ చేసి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ తీయడంలో డైరెక్టర్ మారుతీ సిద్ధహస్తుడు అనే చెప్పాలి. అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే అంశాలు కూడా తన ప్రతి సినిమాలో ఉంటాయి. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను… ఇటు యూత్ ను టార్గెట్ చేసి [more]

అను కి ఇప్పటికైనా అదృష్టం కలిసొస్తుందా..?

10/07/2018,11:53 ఉద.

ప్రస్తుతం అను ఇమ్మాన్యువల్ కి టాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ అందుకుంది. ఇద్దరు స్టార్ హీరోల పక్కన నటించిన అమ్మడు ఫేట్ మాత్రం మారలేదు. ఈ ఏడాది మొదట్లో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సరసన [more]

1 2
UA-88807511-1