తొందరపడాల్సిందే….!!

15/01/2019,11:00 సా.

ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఝలక్ ఇవ్వడంతో అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూటమి దిశగా ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కూటమి నుంచి ఏ ఒక్క పార్టీ చేజారిపోకూడదన్న భావనలో [more]

మిషన్ యూపీ….!!

14/01/2019,11:00 సా.

ఉత్తరప్రదేశ్ లో తమను అంటరానివారిగా చూస్తున్న పార్టీలకు సత్తా చూపించేందుకు హస్తం పార్టీ రెడీ అవుతోంది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ తమను పక్కనపెట్టి కూటమిగా ఏర్పడటాన్ని ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని తమ ప్రభావం ఏంటో అన్ని [more]

జోడీ వర్సస్ మోడీ…!!

14/01/2019,10:00 సా.

ఎట్టకేలకు బీజేపీ అగ్రనాయక ద్వయం మోడీ,అమిత్ షా గుండెల్లో రైళ్లు పరుగు పెట్టించే పరిణామానికి పునాది రాయి పడింది. ఎనభై లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో కచ్చితంగా 40 నుంచి 45 స్థానాలు కోల్పోకతప్పనిపరిస్థితి అనివార్యంగా మారింది. సమాజ్ వాదీ, బహుజనసమాజ్ ల కలయిక యూపీకి మాత్రమే [more]

“పవర్” చూపించడానికి రెడీ అయ్యారా?

13/01/2019,11:00 సా.

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంకటంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ 38, బీఎస్పీ 38 సీట్లను పంచుకుంది. అమేధీ, రాయబరేలీని మాత్రం కాంగ్రెస్ [more]

కెసిఆర్ కలే ఫలించేలా వుందే …?

13/01/2019,10:00 సా.

బిజెపి, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ కోసం కెసిఆర్ కలలు కనడం తెలిసిందే. అయితే ఈ రెండిటిలో ఎవరో ఒకరి సపోర్ట్ లేకుండా కేంద్రంలో చక్రం తిప్పడం అసాధ్యమన్నది చంద్రబాబు ఆలోచన. తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాల్లో భిన్నమైన మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తో [more]

సక్సెస్ “సీక్రెట్” అదేనా?

09/01/2019,11:00 సా.

ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే.ఆయనకు తప్ప ఎవరికీ తెలియదు. నిర్ణయం వెలువడిన తర్వాతనే దేశ ప్రజలతో పాటు సహచరులతో పాటు మిత్రపక్షాలకూ తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దు విషయం దగ్గర నుంచి తీసుకుంటే ప్రధాని నరేంద్రమోదీ కీలక నిర్ణయాల్లో గోప్యత పాటిస్తున్నారని ఇట్టే అర్థమవుతోంది. తాజాగా అగ్రవర్ణాలకు [more]

బ్యాడ్ లక్ రాహుల్…!!!

09/01/2019,09:00 సా.

యుద్ధం మొదలు పెడితే తాడో పేడో తేల్చుకోవాల్సిందే.మధ్యేమార్గం ఉండకూడదు. అన్ని ఆయుధాలు ప్రయోగించాలి. కాంగ్రెసు పార్టీకి, మోడీ నేతృత్వంలోని బీజేపీకి మధ్య తేడా అదే. ఉత్తర భారతంలో తమ ప్రాబల్యం క్షీణించింది. దక్షిణాదిన ఎలాగూ పట్టు లేదు. సంప్రదాయకంగా తమకు మద్దతు గా నిలుస్తున్నవర్గాలు చేజారిపోతున్నాయి. అగ్రవర్ణాలూ దూరమైపోయాయి. [more]

క్యా కమాల్ కియా…??

08/01/2019,11:00 సా.

కూటమిని దెబ్బతీయాన్న యత్నం ఫలిస్తుందా? అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్ల అంశం మోదీకి ఓట్ల పంట పండిస్తుందా? ముఖ్యంగా ఉత్తరభారతంలో కమలం పార్టీకి ఈ ఎత్తుగడ సత్ఫలితాలనిస్తుందా? అవుననే అంటున్నారు పరిశీలకులు. మోదీ సమయం చూసి విపక్షాలను దెబ్బకొట్టారంటున్నారు. ఎస్సీ, మైనారిటీ ఓటు బ్యాంకు విపక్షాల పరమైన మెజారిటీ ఓట్లున్న [more]

నాటౌట్ గా నిలుస్తాడా…!!

08/01/2019,09:00 సా.

పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్…మాస్టర్ స్ట్రోక్…గేమ్ ఛేంజర్…పేరు ఏదైనా పెట్టుకోండి. రాజకీయంగా గెలవడమెలాగో తెలిసిన సీజన్ డ్ పొలిటికల్ మాస్టర్ మోడీ. విన్నింగ్ పాయింట్స్ ఆయనికి తెలిసినట్లుగా ఆధునిక రాజకీయాల్లో మరెవరికీ అంతుచిక్కవు. ఆటను ఎలా మలుపు తిప్పాలో, ఏ ఎత్తు వేస్తే విజయం పాదాక్రాంతమవుతుందో బాగా వంటపట్టించుకున్నాడు. భిన్నరాజకీయ [more]

మాయాయాదవ్ మాయాజాలం…..!!!

07/01/2019,10:00 సా.

దేశ రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ దిక్సూచీగా నిలుస్తుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఇక్కడి రాజకీయ పరిణామాలు ఢిల్లీపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలు గల ఈ ఉత్తరాది రాష్ట్రంలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమయింది. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీలైన బహుజన్ సమాజ్ పార్టీ, [more]

1 2 3 18