జగన్ కు పెద్ద ప్లాబ్లమేనా…?

11/05/2019,07:00 సా.

వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఆయన ఇప్పటికే కొందరు నేతలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకు జగన్ పెద్దల సభకు పంపుతానని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో జగన్ అధికారంలోకి వచ్చినా వారిని [more]

ఆదాలకు అంతా ఓకేనేనటగా…!!

27/04/2019,12:00 సా.

ఆదాల ప్రభాకర్ రెడ్డి బిందాస్ గా ఉన్నారా? గెలుపు పై ఆయనకున్న ధీమా మరెవ్వరికీ లేదా? అవుననే అంటున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్లకు ముందు రోజు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి [more]

వైసీపీలో ఆ ఫ్యామిలీ హ‌వా త‌గ్గిందా..?

13/02/2019,01:30 సా.

ఏపీ ప్రధాన విప‌క్షం వైసీపీలో కొన్ని రాజ‌కీయ కుటుంబాలు చ‌క్రం తిప్పుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన మేక‌పాటి ఫ్యామిలీ మొత్తం వైసీపీలోనే ఉన్నారు. మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న కుమారుడు గౌతం రెడ్డి, సోద‌రుడు స‌హా అంద‌రూ వైసీపీలోనే చ‌క్రం తిప్పుతున్నారు. వైసీపీ శ్రేణుల్లోనే మేకపాటి ఫ్యామిలీ పని [more]

ఆదాల చివరి నిమిషంలో…??

25/01/2019,08:00 సా.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలకనేతలు మనసు మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సభ్యులు అసెంబ్లీకి పోటీ చేయాలని ఉత్సాహ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే సిట్టింగ్ ఎంపీల సంగతి మాట అటుంచితే.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయిన వారు కూడా తాము ఈసారి ఎంపీగా [more]

వైసీపీకి డేంజర్ సిగ్నల్స్….!!!

24/01/2019,07:00 ఉద.

ఇన్నేళ్లు క‌ష్ట‌ప‌డి ఓ కొలిక్కి తెచ్చిన పార్టీలో ఇప్పుడు అసంతృప్తి సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నాయా? అధినేత వ్య‌వ‌హార శైలితో మిగిలిన నాయ‌కులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారా? అంటే.. విప‌క్షం వైసీపీలో ఇదే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే అధినేత జ‌గ‌న్‌ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో ఎవ‌రూ మాట్లాడేందుకు కూడా సాహ‌సం చేయ‌డం [more]

జగన్ ను టార్గెట్ చేసే…. దాడి….!

27/10/2018,06:35 సా.

ఇది జగన్ ను టార్గెట్ చేసుకున్న దాడేనని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ కు భుజం పై కాకుండా మెడపై కత్తి తగిలి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ సానుభూతి కోసం ఈ దాడిచేయించుకున్నాడని టీడీపీ నేతలు మాట్లాడటం దుర్మార్గమన్నారు. దాడి జరిగిన [more]

వైవీ, మేకపాటికి బాబు చెక్ పెట్టేది ఇలాగేనా?

24/10/2018,12:00 సా.

ఏపీలో కోస్తాలో చివరిగా ఉన్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే టీడీపీ అభ్యర్థులపై చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆదాల [more]

ఆదాల రంకెలు…ఎందుకంటే….?

20/10/2018,06:00 సా.

నెల్లూరు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. మ‌రోసారి వేడెక్కాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా ఆరు మాసాల గ‌డువు ఉండగానే ఇక్కడి రాజ‌కీయాలు ర‌స‌కందాయంగా మారాయి. నెల్లూరు ఎంపీ టికెట్ విష‌యంలో నెల‌కొన్ని వివాదం అధికార టీడీపీలో స‌మ‌సిపోయింది. దీంతో ఇక్కడ క్లారిటీ వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి తానేనని ఆదాల ప్రభాక‌ర్ [more]

సీనియర్లకు జగన్ కండిషన్ ఇదే….!

11/10/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ఈసారి ఒకే కుటుంబానికి ఒక టిక్కెట్ అంటే కుదురుతుందా? ఈసారి కూడా అనేకమంది నేతలు తమ కుటుంబంలో టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఆర్థికంగా బలమైనవారు కావడం, సీనియర్ నేతలవ్వడంతో జగన్ ఈసారి కూడా తలవంచక తప్పకదంటున్నారు. అయితే ఇందుకు కొంత జగన్ రెండు [more]

ఇక్కడ జగన్ ను ఆపడం ఎవరి తరం?

05/10/2018,07:00 సా.

నెల్లూరు జిల్లా రాజ‌కీయ‌లు ఊపందుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న ఇక్క‌డి రాజకీయాలు ఇప్పుడు ప‌రు గు పెట్టేందుకు రెడీ అయ్యాయి. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో రివ్వున సాగిన ఫ్యాన్ జోరు మ‌రింత పెర‌గ‌నుంది. అదేస మయంలో నెల్లూరులో పాగా వేయాల‌ని త‌ల‌కింద‌లు ప‌డుతున్న టీడీపీకి [more]

1 2