చంద్రబాబు… ఏపీకి వస్తున్నా.. కాసుకో..!

02/03/2019,01:15 సా.

తాను ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నానని, జగన్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రకటించారు. చంద్రబాబును ఇక కాసుకో అని సవాల్ విసిరారు. బాంబులు, ఆత్మాహుతి దాడులను ఇస్లాం మతం క్షమించదని ఆయన పేర్కొన్నారు. ఇస్లాం పేరుతో జైషే మహ్మద్, ఐసీస్ చేస్తున్న చర్యలను [more]

ఎట్టకేలకు రాజాసింగ్ ప్రమాణస్వీకారం

19/01/2019,12:44 సా.

భారతీయ జనతా పార్టీ తరపున గోషామహాల్ నుంచి విజయం సాధించిన రాజాసింగ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. హిందువులను తిట్టే ఎంఐఎం ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా ఉన్నందున ఆయన ముందు ప్రమాణస్వీకారం చేయనని రాజాసింగ్ చెప్పిన [more]

క్లారిటీ ఉంది… కానీ….?

10/01/2019,07:30 ఉద.

అసద్ వైసీపీ అండగా ఉండనున్నారా? ఆయన ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం ప్రారంభించనున్నారా? అవును. అసద్ సిద్ధమే. జగన్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబునాయుడిపై ఎంఐఎం అధినతే అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలంలో అసదుద్దీన్ [more]

రాజాసింగ్ సెన్సేషనల్ డెసిషన్

06/01/2019,05:31 సా.

భారతీయ జనతా పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోషామహల్ నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన రాజాసింగ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపర్చేలా ఉంది. ఈ నెల 17వ తేదీన ఎంఐఎం ఎమ్మెల్యే ను ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించాలని ముఖ్యమంత్రి [more]

బ్రేకింగ్ : ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఆ రోజే

05/01/2019,05:25 సా.

తెలంగాణ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభం కానున్నాయి. 16వ తేదీన ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఉండనున్నారు. 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. అదే రోజు [more]

బాబును ఓడించాలంటే స్కీమ్ అదేనా….?

20/12/2018,01:30 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేసిన స్కీమ్ నే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తారా? చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా టీఆర్ఎస్, ఎంఐఎం పనిచేస్తాయన్నది స్పష్టమయిపోయింది. అయితే కేసీఆర్ ఏ వ్యూహం అమలు చేస్తారన్నది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు అర్థం కాని ప్రశ్న. ఎంఐఎం [more]

ఒవైసీ మోదీకి కూడా దోస్తీ కట్టేశారే

20/12/2018,09:08 ఉద.

నారా చంద్రబాబునాయుడు ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవరికి తెలియదు. తనకు శత్రువులైన వారందరినీ ఒక గాటనే కట్టేస్తారు. వారి మధ్య బంధం ఉందని బలంగా చెబుతారు. నిన్న మొన్నటి వరకూ జగన్, పవన్ కల్యాణ‌్, మోదీ మిత్రులంటూ ప్రతి సభలోనూ చెప్పేశారు. తెలంగాణ ఎన్నికల అనంతరం ఈ జట్టులో [more]

అసలు ప్లాన్ ఇదే….!!!

14/12/2018,09:00 సా.

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ పేరుకే అఖిలభారత పార్టీ. కానీ హైదరాబాదు పాత బస్తీ దాటి సాధించిన విజయాలు కనిపించవు. అప్పుడప్పుడు మహారాష్ట్ర వంటి చోట్ల కొంత హడావిడి, కొన్ని సీట్లు తెచ్చుకున్నప్పటికీ మొత్తమ్మీద భాగ్యనగరానికే పరిమితం. కేరళ , ఉత్తర , ఈశాన్య భారతాల్లో మైనారిటీ [more]

కొత్త అసెంబ్లీలో 67 మంది నేరచరితులంట….!!

13/12/2018,06:19 సా.

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీకి మించి నేరచరితులు ఉన్నారు. అన్ని పార్టీల నుంచి మొత్తం 67 మంది నేర చరిత్ర ఉన్నవారేనని ఫోరమ్ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ వెల్లడించింది. వీరందరిపై సివిల్, క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, సంస్థ కన్వీనర్‌ పద్మనాభ రెడ్డి వెల్లడించారు. [more]

టిడిపికి మరో షాక్ ఇవ్వనున్న ఎంఐఎం …?

13/12/2018,01:30 సా.

తెలంగాణ ఎన్నికల్లో భాగ్యనగర్ లో టిడిపికి ఒక్క సీటు దక్కకుండా టీఆర్ఎస్ తో కలిసి నడిచిన ఎంఐఎం తాజాగా ఏపీలో కూడా భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎంఐఎం అధినేత అసద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టిడిపి లో కలవరానికి కారణం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగే [more]

1 2 3 4