జగన్ ఒక పెదరాయుడు

24/05/2019,01:50 సా.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గొప్ప ప్రజా నాయకుడని సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు పేర్కొన్నారు. వైసీపీ విజయంపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీరాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో జగన్ కు కూడా ప్రజలు అలానే పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన [more]

కోర్టు తీర్పుపై స్పందించిన మోహన్ బాబు

02/04/2019,04:09 సా.

ప్ర‌ముఖ‌ న‌టుడు, నిర్మాత మంచు మోహ‌న్‌బాబుకు హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ 23వ మెట్రోపాలిటిన్ స్పెష‌ల్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది పాటు శిక్ష‌ను ఖ‌రారు చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మోహ‌న్‌బాబు స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ “2009లో `స‌లీమ్` సినిమా చేస్తున్న స‌మయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ [more]

బ్రేకింగ్: ఆ కేసులో మోహన్ బాబుకు జైలు

02/04/2019,01:49 సా.

చెక్ బౌన్స్ కేసులో నటుడు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. మంచు విష్ణు హీరోగా సలీం సినిమా చేసిన దర్శకుడు వైవిఎస్ చౌదరికి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నుండి ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో ఆయన మోహన్ బాబుపై 2010లో కేసు వేసాడు. సలీం సినిమా హిట్ అవకపోవడంతో [more]

బాబుకు ఓటేస్తే…??

30/03/2019,06:55 సా.

చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోతుందని వైసీపీ నేత, సినీ నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్టీఆర్ మీద వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పులేయించడం తనకు [more]

బ్రేకింగ్: వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మోహన్ బాబు

26/03/2019,01:13 సా.

ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎలాంటి పదవి ఆశించకుండా వైసీపీలో చేరానని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి వల్లె తెలుగు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. [more]

చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు

02/03/2019,11:56 ఉద.

ఎన్నికలప్పుడు అమలు కానీ హామీలను చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఎందుకు ఇస్తున్నారని సినీ నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు. విద్యారంగం అభివృద్ధి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన పేర్కొన్నారు. 2014 -15 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకా మంజూరు చేయడం లేదని ఆరోపించారు. [more]

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ

23/02/2019,11:45 ఉద.

సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. ఇది తెలిసిన వారి పనిలా భావించడంతో ఇంటి పని మనుషులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు మేనేజర్ చంటి ఫిర్యాదు చేశారు. [more]

మోహన్ బాబుతో పెట్టుకుంటావా వర్మ..?

13/02/2019,10:19 ఉద.

వర్మకి మంచు ఫ్యామిలీ అంటే ఎంత ఇదో. మంచు ఫ్యామిలీకి వర్మ అంటే ఎంత అదో అందరికీ తెలుసు. మరి అంత ఇదున్న మోహన్ బాబుని రామ్ గోపాల్ వర్మ తన లక్షిస్ ఎన్టీఆర్ లో ఎలా చూపిస్తాడో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానాహంగామా [more]

‘ఎన్టీఆర్’ వేదికపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

21/12/2018,07:40 సా.

దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న నటులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. [more]

నెటిజన్ల మనస్సులు దోచుకుంటున్న ‘మంచు’ కుటుంబం

04/09/2018,04:11 సా.

సాధారణంలో సెలబ్రిటీలు ఏదైనా తప్పుగా లేదా పొరపాటుగా మాట్లాడి నెటిజన్లకు దొరికితే అస్సలు ఊరుకోరు. వారిని సోషల్ మీడియా వేదికగా నానా రకాలు ట్రోల్ చేస్తుంటారు. ఇలానే నెటిజన్లకు దొరికిపోయారు నటుడు మోహన్ బాబు. ఆయన గతంలో ఆ జాతీయ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో సదరు [more]

1 2