మోదీ ఓటమికి పెట్టిన ముహూర్తం బాగాలేదా…??
దేశమంతా భారతాయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న టాక్ నడుస్తుండగా, విపక్షాలన్నీ ఏకమై మోదీని ఓడించాలన్న ప్రతిపక్ష పార్టీల లక్ష్యం నెరవేరేటట్లు కన్పించడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సయితం బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు నడుంబిగించారు. కాంగ్రెస్ తో పాటు [more]