ఫస్ట్ రెబెల్ బాపిరాజు….!!!

11/03/2019,04:30 సా.

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఎక్క‌డిక‌క్కడ నాయ‌కుల‌కు టికెట్లు క‌న్ఫ‌ర్మ్ అవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. అయితే, ఎన్నిక‌ల‌న్నాక ఆశించిన విధంగా టికెట్లు ల‌భించే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంది. టికెట్లు త‌క్కువ.. అభ్య‌ర్థులు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ టికెట్‌కు ఇద్ద‌రు [more]

బాపిరాజు పై బాబు సీరియస్….!!!

08/03/2019,07:03 సా.

పశ్చిమ గోదావరి జిల్లా ముళ్లపూడి బాపిరాజుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముళ్లపూడి బాపిరాజు తాడేపల్లి గూడెం టిక్కెట్ ను ఆశిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో తాడేపల్లి గూడెం టిక్కెట్ ఇవ్వలేనని బాపిరాజుకు సీఎం చంద్రబాబు చెప్పేశారు. అక్కడ ఈలినానికి ఇచ్చే అవకాశాలున్నాయి. ఈలినాని పార్టీలు మారి [more]

బ్రేకింగ్ : తాడేపల్లి గూడెంలో టెన్షన్…టెన్షన్…!

08/11/2018,11:30 ఉద.

తాడేపల్లి గూడెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లి గూడెం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ మంత్రి మాణిక్యాలరావు సవాల్ కు స్పందించిన టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఇటు బీజేపీ, అటు టీడీపీ శ్రేణులు మొహరించాయి. దీంతో వెంకట్రామన్న గూడెంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజును గృహనిర్బంధం [more]

జనసేన గ్యారంటీ సీట్లలో ఇదొకటా…?

13/10/2018,12:00 సా.

పశ్చిమగోదావరి జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెంను పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య రాజ‌ధాని అని కూడా అభివర్ణిస్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఓటర్లు ఎప్పుడూ విభిన్నమైన తీర్పు అందిస్తుంటారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ నుంచి ఈలి ఫ్యామిలీలో దివంగత మాజీ నేత ఈలి [more]

మోదుగుల మా కొద్దు బాబోయ్‌…!

16/09/2018,03:00 సా.

టీడీపీలో నిత్య అసంతృప్త‌ ఎమ్మెల్యేగా ముద్ర వేయించుకున్న గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో ఉంటారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారా ? ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గుంటూరు వెస్ట్‌ సీటు మళ్ళీ ఆయనకు తిరిగి [more]

రెందు దశాబ్దాల తర్వాతైనా టీడీపీ గెలుస్తుందా?

16/09/2018,12:00 సా.

పశ్చిగోదావరి జిల్లాలో వాణిజ్య‌ కేంద్రమైన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో ట్విస్టుల రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ? అసలు ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో ? ఎవరు గెలుస్తారో ? ఎవరి అంచనాలకు అందడం లేదు. అధికార టీడీపీ 1999 [more]

అంతా చేసుకున్నాక బాబు హ్యాండిస్తారా?

30/08/2018,12:00 సా.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు ? ఎలాగైనా అసెంబ్లీ సీటు ద‌క్కించుకోవాల‌ని జెడ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు వేస్తోన్న ఎత్తులు, వ్యూహాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయా ? అన్న చ‌ర్చ‌లు గూడెం [more]