పంతం నీదా..? నాదా?

22/05/2018,06:55 సా.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అసలైన రసవత్తర పోరుకి రంగం సిద్ధమైంది. ఆదివారంతో లీగ్ మ్యాచ్ లు మిగియగా, మంగళవారం నుంచి ప్లేఆఫ్ మ్యాచ్ లు ప్రారంభమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, రెండో స్థానంలో ఉన్న ఛైన్నై సూపర్ కింగ్స్ నడుమ [more]

హమ్మయ్య 2.0 టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు!

21/05/2018,04:23 సా.

రజనికాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకేక్కిస్తున చిత్రం రోబో 2.0 . ఈ సినిమా కోసం ఎదురు చూసి చూసి జనాలు విసుగెత్తిపోయి దాని గురించి మాట్లాడటమే మానేశారు. ఈ సినిమా మేకర్స్ కూడా దీనిపై స్పందించట్లేదు. వీరు స్పందించకపోవడంతో ఈ సినిమాపై రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ [more]

‘కాలా’ ర‌న్ టైం… తేడా వ‌స్తే ఫ‌ట్టేనా..?

19/05/2018,02:27 సా.

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న తాజా చిత్రం కాలా. ర‌జ‌నీకాంత్ గ‌త చిత్రం క‌బాలి ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన కబాలి ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయి బ‌య్య‌ర్ల‌ను నిండా ముంచేసింది. అయితే అదే ద‌ర్శ‌కుడికి ర‌జ‌నీ అనూహ్యంగా వెంట‌నే మ‌ళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో [more]

నేను ఆత్మహత్యాయత్నం చెయ్యలేదు బాబోయ్!

18/05/2018,12:34 సా.

రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు డైలాగ్ రైటర్ గా పని చేసిన రాజసింహ నిన్న ఆత్మహత్యాయత్నం చేశాడని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రసారం అయ్యాయి. రాజసింహ రుద్రమదేవి, అనగనగా ఓ ధీరుడు వంటి సినిమాలకు డైలాగ్స్ రాయడమే కాదు సందీప్ [more]

అమ్మడు అదిరిపోయే ఫోజులో….?

16/05/2018,12:17 సా.

బాలీవుడ్ లో నిన్నమొన్నటి వరకు సంజయ్ దత్ కి ఖాన్ త్రయంతో సమానంగా క్రేజ్ ఉండేది. కాకపోతే అక్రమాయుధాల కేసులో జైలుకు వెళ్లడంతో ఆయన ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది. జైలుకెళ్ళడంతో సంజయ్ దత్ కెరీర్ కి, అటు పర్సనల్ లైఫ్ కి కాస్త ఇబ్బంది కలిగింది. అయితే [more]

మంచోడనుకుని వదిలేస్తే….?

16/05/2018,09:32 ఉద.

హైదరబాద్ టూ ముంబాయ వయా యూపి. ఇప్పడు హైదరాబాద్ కు చేరుతున్న ఆయుధాలు. సిటీ లోని రౌడీ షీటర్లు యూపీకి వెళ్లి ఆయుధాలను కొనుగొలు చేసి ముంబాయ్ మాఫియాకే విక్రయాలు చేస్తున్న తీరు. పాతబస్తీ రౌడీ షీటర్ ను ముంబయ్ లో అరెస్టు చేయడంతో ఆయుధాలు గుట్టురట్టు అయ్యింది. [more]

మామ్ డెత్ మిస్టరీ అలాగే ఉండిపోతుందా…?

12/05/2018,08:00 ఉద.

అతిలోక సుందరి మరణంపై మిస్టరీ అలానే ఉండిపోయేలా వుంది. ఈ కేసుపై దాఖలైన రెండో రిట్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని బీమా సొమ్ము కోసం జరిగిన హత్యగా అనుమానిస్తూ శ్రీదేవి మరణంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేసు [more]

ముంబయి విక్రమార్కుడు ఇక లేరు

11/05/2018,06:18 సా.

ఉ్రగవాదుల పాలిట సింహస్వప్నం…ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎందరో పెద్దలకు చుక్కలు చూపించిన ధీశాలి…అనేక సంచలనాత్మక కేసులను ధైర్యంగా పరిష్కరించి…మరెన్నో విపత్కర సంఘటనలను చిరునవ్వుతో ఎదుర్కున్న ఓ సీనియర్ పోలీసులు అధికారి ఎవరికీ అంతుచిక్కని విధంగా  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1988 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర [more]

దావుద్ ఆస్తులు ఇప్పుడు ఏం చేస్తారు?

21/04/2018,08:00 ఉద.

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం కి ముంబాయిలో వున్న ఆస్తులకు సుప్రీం కోర్టు మంగళం పాడేసింది. ఈ ఆస్తులకు తామే వారసులం అంటూ దావుద్ తల్లి అమీనా బీ, సోదరి తల్లి హసీనా పార్కర్ వేసిన పిటిషన్లు కొట్టి వేసింది కోర్టు. ముంబయిలోని నాగ్ పడాలో వున్న [more]

1 2 3