చివరికి నితిన్ వద్దకే చేరిన యువ డైరెక్టర్..!

19/03/2019,02:35 సా.

నితిన్ – నిత్య మీనన్ జంటగా నటించిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన విజయ్ కుమార్ తన తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో అక్కినేని ఫ్యామిలీ నుండి ఆఫర్ వచ్చింది. నాగ చైతన్యతో ఒక లైలా కోసం చిత్రం చేసాడు. కానీ అది [more]

వెంకీ మామ అప్ డేట్స్..!

11/03/2019,01:49 సా.

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ గోదావరి పరిసరాల్లోని లొకేషన్స్‌ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో చైతు సరసన రాశీ ఖన్నా నటిస్తుండగా.. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్‌ నటిస్తుంది. ఇప్పటికే [more]

ఆ సీన్స్ సినిమాకి హైలెట్ అంట..!

28/02/2019,02:18 సా.

నాగ చైతన్య – సమంత పెళ్లి తర్వాత మొదటిసారిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటించారు. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మజిలీ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది. చైతు – సామ్ లు మజిలీ సినిమాలోనూ భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమాలో నాగ [more]

ఆమె ఛాన్స్ తన్నుకుపోయిన రాశీ ఖన్నా

22/02/2019,01:00 సా.

ప్రస్తుతం నాభ నటేష్ రవితేజ పక్కన డిస్కో రాజా సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రెండుమూడు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయని చెబుతున్న నాభ నటేష్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ యాంగిల్స్ తో ఫొటోస్ దిగుతూ పర్సనల్ పీఆర్ టీం ద్వారా మంచి పబ్లిసిటీ [more]

చైతు లిప్ లాక్ పెట్టింది సమంతకి కాదు..!

14/02/2019,01:03 సా.

నాగ చైతన్య – సమంత – దివ్యంశ కౌశిక్ హీరోహీరోయిన్స్ గా నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మజిలీ సినిమా టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు విడుదలైంది. మజిలీ సినిమాలో నాగ చైతన్య క్రికెటర్ గా కనబడుతుండగా… సమంత చాలా డీగ్లామర్ గా [more]

వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తున్న అక్కినేని క‌పుల్‌

12/02/2019,05:35 సా.

పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా మజిలీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది చిత్ర యూనిట్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మజిలీ [more]

ఎట్టకేలకు నాగ్ ఓకే చెప్పాడు..!

18/01/2019,01:08 సా.

గతంలో నాగార్జున – రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులో నాగార్జున ‘బంగార్రాజు’ అనే పాత్రలో అందరినీ బాగా ఎంటర్టైన్ చేసాడు. ఇప్పుడే అదే పేరుతో అంటే ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో ‘సోగ్గాడే [more]

‘మజిలీ’లో హైలైట్ అదేనట..!

17/01/2019,04:34 సా.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య – సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇది 1990 నాటి ప్రేమకథ [more]

సమంత హాట్ స్టిల్ వైరల్..!

07/12/2018,12:57 సా.

బాలీవుడ్ లో పెళ్లై పిల్లాడు పుట్టినా.. నాకేం తక్కువ అంటూ గ్లామర్ ఒలకబోసే కరీనా హాట్ హాట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కెరీర్ పీక్స్ లో ఉండగానే సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లాడిన కరీనా కపూర్ తైమూర్ అలీ ఖాన్ కి [more]

డిజాస్టర్ డైరెక్టర్ తో శర్వానంద్..!

26/11/2018,11:50 ఉద.

నిఖిల్ తో “కార్తికేయ” లాంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ చందు మొండేటి ఆ తరువాత నాగచైతన్యతో కలిసి మలయాళం ‘ప్రేమమ్’ ను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు. ‘ప్రేమమ్’ హిట్ అవ్వడంతో మరోసారి నాగ చైతన్యను డైరెక్టర్ చేసే ఛాన్స్ దొరికింది. తన దగ్గర ఓ [more]

1 2 3 8