‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి గీతం ‘అను బేబీ’ విడుదల

10/08/2018,01:44 సా.

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర నిర్మాణం పూర్తయింది. ఈ నెల 31న [more]

ఎట్టకేలకు ‘సవ్యసాచి’ కు డేట్ దొరికింది..!

08/08/2018,11:46 ఉద.

టాలీవుడ్ లో తక్కువ సినిమా తీసి ఎక్కువ పేరు తెచ్చుకున్న బ్యానర్…మైత్రీ మూవీస్. ఈ సంస్థ నుండి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ నుండి రెండు సినిమాలు వరసగా వస్తున్నాయి. నాగ చైతన్య – చందూ మొండేటి కాంబినేషన్ లో [more]

రాహుల్ ఈసారి నాగ చైత‌న్య‌తోనేనా?

04/08/2018,12:30 సా.

న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఏ నోట విన్నా ఆయ‌న తీసిన `చి.ల‌.సౌ` గురించే. సెన్సిబుల్ క‌థ‌ని అదే త‌ర‌హాలో డీల్ చేసి ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదాన్ని పంచారు. ఈ సినిమాలో కంటెంట్‌ని చూసే నాగార్జున త‌న సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి విడుద‌ల [more]

సమంతను పడేయడానికి ఏడేళ్లు పట్టింది

03/08/2018,02:07 సా.

అక్కినేని నాగచైన్య – సమంత… ప్రస్తుతం టాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా, వారి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో ఇద్దరూ ఆసక్తికరంగా చెప్పారు. రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చి.ల.సౌ సినిమా ప్రమోషన్స్ [more]

సమంత సై అంటుందా..!

03/08/2018,01:38 సా.

పెళ్ళికి ముందు నుండే హీరోయిన్ సమంత కాస్త వైవిద్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉందని అని చెప్పేది. సమంత అన్నట్లుగానే గత ఏడాది ఆమె సినిమాలేవీ పెద్దగా రాలేదు కూడా. ఇక పెళ్ళికి ముందు ఒప్పుకున్నమూడు వైవిధ్యభరిత చిత్రాలు పెళ్లి తర్వాత విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. [more]

రమ్యకృష్ణ ముందు ఈమె డల్ అవుతుందా..!

02/08/2018,12:14 సా.

ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ పరిస్థితి ఏం బాగున్నట్టుగా లేదు. ఎందుకంటే అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ కాగా.. నా పేరు సూర్య కూడా ఫ్లాప్ అయ్యింది. మరి మెగా హీరోలిద్దరు అను ఇమ్మాన్యువల్ కి గట్టి షాక్ ఇచ్చారు. పాపం ఆ రెండు సినిమాలు హిట్ [more]

ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది

01/08/2018,07:58 సా.

కొత్తదనాన్ని.. కొత్త డైరెక్టర్స్‌ ని ప్రోత్సహించడంలో కింగ్‌ నాగార్జున ఎప్పుడూ ముందుంటారు అనేది ‘చి.ల.సౌ’ చిత్రంతో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. యంగ్‌ హీరో సుశాంత్‌ హీరోగా, రుహాని శర్మ హీరోయిన్‌గా సిరుని సినీ కార్పోరేషన్‌ పతాకంపై నాగార్జున అక్కినేని, జస్వంత్‌ నడిపల్లి… రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం [more]

సినిమా మీద నమ్మకంతోనే అంత రేటు..!

31/07/2018,11:35 ఉద.

చందు మొండేటి.. నాగ చైతన్య హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా మాధవన్ ని ఒక కీలకపాత్రకి తీసుకుని సవ్యసాచి సినిమాని డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా మీద మొదట్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ మధ్యలో ఏమైందో సవ్యసాచి సినిమాని పక్కన పెట్టేసి నాగ చైతన్య, మారుతి [more]

చివరి షెడ్యూల్ లో నాగచైతన్య “సవ్యసాచి”

30/07/2018,06:30 సా.

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సవ్యసాచి”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో ఆర్.మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం టాకీ పార్ట్ ఆగస్టు 8తో పూర్తికానుంది. ఆగస్టు 15న ఫారిన్ లో ఆఖరి పాటను చిత్రీకరించనున్నారు. [more]

మార్ఫింగ్ ఫోటోలు చూసి షాకైన సమంత

30/07/2018,02:31 సా.

ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు అందరికీ చేరువయ్యాయి. దీంతో సోషల్ మీడియా కూడా విస్తృతమైంది. అయితే, సోషల్ మీడియా వేదికగా కొందరు చేసే పనులు మాత్రం హాస్యాస్పదంగా, మరొకొన్ని వివాదాస్పదంగా ఉంటాయి. కొందరు నటీనటుల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తుంటారు. సరిగ్గా ఇదే అనుభవం అక్కినేని వారి [more]

1 2 3 4 5
UA-88807511-1