అను కి ఇప్పటికైనా అదృష్టం కలిసొస్తుందా..?

10/07/2018,11:53 ఉద.

ప్రస్తుతం అను ఇమ్మాన్యువల్ కి టాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ అందుకుంది. ఇద్దరు స్టార్ హీరోల పక్కన నటించిన అమ్మడు ఫేట్ మాత్రం మారలేదు. ఈ ఏడాది మొదట్లో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సరసన [more]

రెడ్డి గారి అల్లుడు మాములోడు కాదండోయ్..!

09/07/2018,02:22 సా.

ఈ ఏడాది నాగ చైతన్య సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ ఇంతవరకు అక్కినేని అభిమానులకు కిక్ ఇవ్వలేదు. సవ్యసాచి ఫస్ట్ లుక్ తో మాస్ గా కనబడిన నాగ చైతన్య ఇప్పుడు క్లాసీ గా సూపర్ లుక్ తో అక్కినేని అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా [more]

నాగ చైతన్య ప్లేస్ లో సుమంత్..?

28/06/2018,12:11 సా.

అక్కినేని వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ లు హీరోలుగా నిలబడడానికి కష్టపడుతున్నారు. మీడియం బడ్జెట్ హీరోగా నాగ చైతన్య ఫిక్సయ్యాడు . ఇంకా అఖిల్, సుమంత్, సుశాంత్ లు సెటిల్ అవ్వాల్సి ఉంది. సుమంత్ కూడా చాలా ఏళ్ళకి మళ్ళీ రావా సినిమాతో [more]

‘శైలజా రెడ్డి అల్లుడు’కి ఓవర్సీస్ లో భారీ రేటు

16/06/2018,04:07 సా.

నాగ చైతన్య అనగానే మనకి ముందుగా అతను ఓ క్లాస్ హీరో అని గుర్తు వస్తుంది. అయితే ప్రేక్షకుల్లో ఆ మచ్చ పోగొట్టటానికి.. తను మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి నాగచైతన్య చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అన్ని వర్గాలని ఆకట్టుకునేందుకు చైతు కథలు ఎంచుకోటం స్టార్ట్ చేశాడు. [more]

చైతూ కోసం రంగంలోకి అత్తగారు దిగింది!

08/06/2018,03:00 సా.

నాగ చైతన్య – చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో చిత్ర బృందం బిజీగా వుంది. ఇక నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో శైలజ రెడ్డి అల్లుడు సినిమాలోనూ నటిస్తున్నాడు. [more]

చైతు- అఖిల్ బాగా హర్ట్ అయ్యారు!

07/06/2018,04:03 సా.

నాగార్జున ముందు నుండే వర్మపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వర్మ చెప్పిన స్టోరీ తనకు బాగా నచ్చడంతో ముందుకు వెళ్ళాడు. వర్మను ఏ మ్యాటర్స్ లో ఇంవోల్వ్ కావొద్దని.. కేవలం కథ మీదే పని చేయమని చెప్పానని.. మళ్లీ మళ్లీ తిప్పుకున్నానని బాగానే కబుర్లు చెప్పారు. తీరా [more]

మామపై కోడలు గెలిచింది..!

02/06/2018,02:19 సా.

సమంత నాగ చైతన్య ని పెళ్ళాడి అక్కినేని ఇంటికోడలిగా నాగ్ ఇంట అడుగుపెట్టింది. పెళ్లి నాటికి సమంత చేస్తున్న సినిమాలన్నీ పెళ్లి తర్వాత విడుదలై ఘన విజయం సాధించాయి. రామ్ చరణ్ తో కలిసి నటించిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా విజయంతో ఉన్న [more]

వర్మ చిత్తశుద్ధితో చేశాడన్న నాగ్

29/05/2018,03:22 సా.

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘శివ’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. ‘అంతం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ‘ఆఫీసర్’ చిత్రంపై భారీ అంచనాలు [more]

చైతు సినిమా విడుదల అవ్వడం కష్టమేనా?

06/05/2018,09:23 ఉద.

తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులు చేత ప్రశంసలు పొందాడు డైరెక్టర్ చందు మొండేటి. మొదటి సినిమా ‘కార్తికేయ’ తో సత్తా చాటి రెండో సినిమా ‘ప్రేమమ్’ తో ఆయనలో కొత్తకోణాన్ని ఆవిష్కరించాడు చందు. ఇప్పుడు అతను నాగ చైతన్యతో ‘సవ్యసాచి’ సినిమా రూపొందిస్తున్నాడు. వచ్చే ఛాన్స్ తక్కువే….. నాగ [more]

అఖిల్ పక్కన చైతు భామ?

04/05/2018,03:30 సా.

అఖిల్ సినిమాలో సాయేషా సైగల్ తో కలిసి నటించిన అక్కినేని అఖిల్, హలో సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ తో కలిసి నటించాడు. తాను నటించిన రెండు సినిమాల్లోనూ కొత్త భామలతో జోడీ కట్టిన అఖిల్ ఇప్పుడు వెంకీ అట్లూరితో కలిసి చేస్తున్న అఖిల్ 3 కోసం మరో కొత్త [more]

1 2 3 4 5
UA-88807511-1