‘ఎన్టీఆర్’ లో నాగబాబు..?

03/09/2018,03:20 సా.

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఒకపక్క ఇందులో క్యాస్టింగ్ మరోపక్క ఈ సినిమా ఫస్ట్ లుక్స్ ఈ మూవీని తారస్థాయికి తీసుకెళ్తుంది. రీసెంట్ గా హరికృష్ణ అకాల మరణంతో షూటింగ్ కి బ్రేక్ వచ్చినప్పటికీ ఈ రోజు [more]

పాపం ఎన్టీఆర్ కే ఎందుకిలా అవుతోంది!

10/08/2018,03:29 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత చిత్రం జై లవకుశ టైం లో జై లవకుశ టీజర్ విడుదలకు ముందే ఆ టీజర్ లోని కొన్ని సన్నివేశాలు యూట్యూబ్ లో హల్చల్ చేశాయి. అలాగే ఆ టీజర్ లోని జై పాత్రధారి ఎన్టీఆర్ పిక్స్ లీకవడమే కాదు క్షణాల్లో అవి [more]

సర్పంచ్ గా నాగబాబు..?

31/07/2018,01:54 సా.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ – పూజ హెగ్డే – ఈషా రెబ్బ కలిసి నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ అప్ డేట్ కంటే ఎక్కువగా ఆ సినిమా షూటింగ్ లొకేషన్స్ నుండి పిక్స్ లీక్ అవడం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యి కూర్చుంది. షూటింగ్ [more]

జగన్ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ సీరియస్

27/07/2018,02:23 సా.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు. ఒక పార్టీ అధినేత ఎప్పుడూ మాట జారవద్దని, జగన్ మాట్లాడిన మాటలు పార్టీ అధ్యక్షుడిగా ఆయన స్థాయికి తగినవి కావని [more]

ఎన్టీఆర్ సినిమా ఫొటో లీకయిందే…!

23/07/2018,12:50 సా.

జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాలేజ్ సెట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని సమాచారం. ఆ కాలేజ్ సెట్ లో హీరోయిన్ పూజ [more]

ముందు కెరీర్ పై దృష్టి పెట్టు…

16/07/2018,12:51 సా.

ఒక మనస్సు సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి మొదటి హీరోయిన్ గా నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన నాగశౌర్య, నిహారిక జంటకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. చూడముచ్చటగా ఉన్న ఈ [more]

జ‌న‌సేన‌ ఎంపీ అభ్య‌ర్థిగా ఆయనే ..!

12/07/2018,08:00 సా.

ప్ర‌జా పోరాట యాత్ర పేరుతో జ‌న‌సేన పార్టీని మ‌రింత ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతూనే.. ఎన్నిక‌ల‌కు ఎవ‌రిని బ‌రిలోకి దించాల‌నే అంశాల‌పైనా క‌స‌ర‌త్తులు ప్రారంభించాడు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌! వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థులు పోటీచేస్తార‌ని ప్ర‌క‌టించినా.. ఇంకా దీనిపై క‌చ్చిత‌మైన క్లారిటీ ఇవ్వ‌లేద‌ని అంతా [more]

కత్తి ఎపిసోడ్ పై మెగా బ్రదర్ సీరియస్

04/07/2018,01:38 సా.

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సినీ నటుడు నాగబాబు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. కత్తి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన…రామాయనం కేవలం పుస్తకం కాదని, [more]

కూతురి చిత్రానికి క్లాప్ కొట్టిన మెగా బ్రదర్

23/06/2018,03:59 సా.

హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడి సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నాగబాబు క్లాప్ కొట్టగా హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు ప్రణీత్ బ్రమనందపల్లి మాట్లాడుతూ…”ముద్దపప్పు ఆవకాయ్”, [more]

ఎన్టీఆర్ కోసం మెగా హీరో వస్తున్నాడు!

23/06/2018,02:36 సా.

ఎన్టీఆర్ కోసం మెగా హీరో నాగబాబు ఈసారి రంగంలోకి దిగుతున్నాడు. అది కూడా ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో. నాగబాబు ఎన్టీఆర్ కి తండ్రిగా అరవింద సమేతలో కనిపించబోతున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత షూటింగ్ అప్పుడే సగానికి పైగా కంప్లీట్ చేసుకుంది. ఈ [more]

1 2