నాగం జనార్ధన్ రెడ్డి జాడేది…?

05/10/2018,09:00 ఉద.

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన పాలమూరు నేత నాగం జనార్ధన్ రెడ్డి రాజకీయంగా కష్టకాలంలో ఉన్నారు. టీడీపీలో ముఖ్యనేతగా గుర్తింపు పొందిన ఆయనకు 2009 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. మూడు దశాబ్ధాల పాటు ఒక్క పార్టీలో ఉన్న ఆయన వివిధ పార్టీల్లోకి మారాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమం [more]

నాగం ఈసారైనా అసెంబ్లీకి వస్తారా?

16/09/2018,10:30 ఉద.

నాగం జనార్ధన్ రెడ్డి… రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర లేని పేరు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీలో కీలకంగా పనిచేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ స్థానం నుంచి ఆరుసార్లు అసెంబ్లీకి ప్రాతినిత్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా [more]

మందా..ఇక ముందుకేనా..?

17/06/2018,10:30 ఉద.

మందా జగన్నాధం…తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. పాలమూరు జిల్లాలో, ఆ మాట కోస్తే తెలంగాణ ప్రాంతంలోనే రాజకీయంగా ఎదిగిన దళిత నేతల్లో ముందు వరసలో ఉంటారు. నాలుగుసార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన 2009 నుంచి 2014 [more]