మన్మధుడుని మరిపించడం ఖాయమట..!

18/04/2019,12:01 సా.

గతంలో నాగార్జున – సోనాలి బింద్రే కాంబోలో వచ్చిన మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బ్రహ్మి కామెడీ, నాగ్ పంచ్ డైలాగ్స్ అన్నీ సినిమాలో అదరగొట్టేశాయి. మన్మధుడుకి మాటలు అందించిన త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ అడుగడుగునా ప్రేక్షకులను మైమరపించాయి. అందుకే మన్మధుడు సినిమాకి [more]

నయనతార ప్లేస్ లోకి జ్యోతిక..?

11/04/2019,09:26 ఉద.

నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కబోయే బంగార్రాజు సినిమా విశేషాలు ఇప్పుడు తరుచు వార్తల్లో ఉంటున్నాయి. అసలు బంగార్రాజు ప్రాజెక్ట్ అటకెక్కింది అనుకున్నవారికి నాగార్జున చిన్నపాటి షాకిస్తూ సినిమా త్వరలోనే మొదలవ్వబోతుందని చెప్పాడు. కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం బంగార్రాజు స్క్రిప్ట్ మీదే కూర్చున్నాడని.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ [more]

చైతు ప్లేస్ లోకి అఖిల్..!

10/04/2019,01:02 సా.

నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబోలో బంగార్రాజు సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. సోగ్గాడే చిన్నినాయనాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఓ గెస్ట్ రోల్ లో నాగ చైతన్య కూడా నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే మజిలీ హిట్ తర్వాత నాగ చైతన్య కన్నా నాగ్ [more]

బంగార్రాజు హీరోయిన్ ఫిక్స్..!

05/04/2019,02:38 సా.

నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా హిట్ అయ్యాక… ఆ సినిమాలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రతో నాగ్ సినిమా చెయ్యాలనుకున్నాడు. అంటే ఆ సినిమా సోగ్గాడే చిన్నినాయనకు సీక్వెల్ గా తెరకెక్కనుందని అన్నారు. కానీ మధ్యలో నాగార్జున బంగార్రాజు సినిమాని [more]

ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదంటున్న నాగ్..!

04/04/2019,11:43 ఉద.

గత ఏడాది ఆఫీసర్ సినిమా డిజాస్టర్ తర్వాత నాగార్జున తెలుగు సినిమాలు వదిలేసి బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర మీద పడ్డాడు. అయితే చాలాకాలం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ ని బంగార్రాజుగా చేయ్యబోతున్నాడనే న్యూస్ నడిచింది. అయితే కళ్యాణ్ కృష్ణ నేల [more]

మన్మధుడు 2లో మామాకోడళ్ల గోల..!

03/04/2019,01:11 సా.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మధుడు 2 సినిమా పట్టాలెక్కేసింది. గతంలో నాగార్జున – సోనాలి బింద్రే జంటగా తెరకెక్కిన మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నాగార్జున మళ్లీ అదే నమ్మకంతో ఇప్పుడు చి.ల.సౌ ఫేమ్ రాహుల్ తో [more]

రకుల్ రేంజ్ ఎంత తగ్గిందో చూసారా..?

02/04/2019,02:06 సా.

ఇప్పటికే మీడియం, స్టార్ హీరోల పక్కన అవకాశాలు కోల్పోయిన రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలతో అడ్జెస్ట్ అవుతుంది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఫెయిల్ అయిన రకుల్ కి బాలీవుడ్ లో రెండు మూడు అవకాశాలున్నాయి. అక్కడ బాలీవుడ్ వాళ్లు రెడ్ కార్పెట్ పరవకపోయినా రకుల్ మాత్రం తానొక [more]

’మ‌న్మ‌ధుడు 2` ఫ్యామిలీతో నాగార్జున‌

02/04/2019,01:49 సా.

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. గ‌త వారం షూటింగ్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌లో [more]

ఇది మరీ బాగుంది నాగ్..!

01/04/2019,01:49 సా.

సమంత – నాగ చైతన్య పెళ్ళై దాదాపుగా ఏడాదిన్నర కావొస్తుంది. పెళ్ళికి ముందే ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న చై – సామ్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వారు ప్రేమలో ఉన్నన్ని రోజులు కనీసం మీడియాకి కూడా తెలియలేదు. వారు లవ్ లో ఉన్న విషయం పెళ్లికి [more]

రకుల్ అస్సలు తగ్గడం లేదే..!

26/03/2019,12:45 సా.

ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ రకుల్ ప్రీత్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వరుస డిజాస్టర్స్ రకుల్ ప్రీత్ అవకాశాలకు గండికొట్టడం ఒక ఎత్తు అయితే.. టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు అందుకున్న పారితోషకాన్ని క్రేజ్ లేని టైంలోనూ డిమాండ్ చేస్తూ రావడంతో.. వచ్చిన అవకాశాలు కూడా రకుల్ చేజారాయన్నది [more]

1 2 3 4 11