ఇది మరీ బాగుంది నాగ్..!

01/04/2019,01:49 సా.

సమంత – నాగ చైతన్య పెళ్ళై దాదాపుగా ఏడాదిన్నర కావొస్తుంది. పెళ్ళికి ముందే ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న చై – సామ్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వారు ప్రేమలో ఉన్నన్ని రోజులు కనీసం మీడియాకి కూడా తెలియలేదు. వారు లవ్ లో ఉన్న విషయం పెళ్లికి [more]

రకుల్ అస్సలు తగ్గడం లేదే..!

26/03/2019,12:45 సా.

ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ రకుల్ ప్రీత్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వరుస డిజాస్టర్స్ రకుల్ ప్రీత్ అవకాశాలకు గండికొట్టడం ఒక ఎత్తు అయితే.. టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు అందుకున్న పారితోషకాన్ని క్రేజ్ లేని టైంలోనూ డిమాండ్ చేస్తూ రావడంతో.. వచ్చిన అవకాశాలు కూడా రకుల్ చేజారాయన్నది [more]

‘మన్మధుడు 2’ వచ్చేస్తోంది..!

25/03/2019,02:04 సా.

`మ‌న్మ‌ధుడు` సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న మ‌రో ఎంట‌ర్‌టైన‌ర్ `మ‌న్మ‌ధుడు 2`. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌(జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న `మ‌న్మ‌థుడు 2` నేడు లాంఛ‌నంగా అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. చిత్ర యూనిట్‌తో పాటు అక్కినేని అమ‌ల‌, [more]

‘రాజు గారి గది-3’ హీరో ఎవరో తెలుసా..?

22/03/2019,02:28 సా.

మొదట టీవీ షోలు చేసుకుంటూ ఆపై సినీ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఓంకార్ మొదటి సినిమానే ఫెయిల్ అయింది. రెండో సినిమా రాజుగారి గది ప్రేక్షకులను బాగా ఆదరించడంతో దాన్ని సీక్వెల్ గా రాజుగారి గది 2 తెరకెక్కించాడు ఓంకార్. అయితే ఈసారి స్టార్ హీరో నాగార్జునని పెట్టి [more]

నాగ్ కన్నా విజయ్ బెటరేమో..!

21/03/2019,06:49 సా.

అక్కినేని నాగార్జున వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ సీజన్ 1, 2లను సక్సె ఫుల్ గా నడిపిన నాగార్జున తర్వాతి సీజన్ కి అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ్యతను చిరు నిర్వర్తించాడు. [more]

చందూ మొదటికే వచ్చాడుగా..!

08/03/2019,01:43 సా.

ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడికే వచ్చాడు అంటే ఇదేనేమో. కార్తికేయ సినిమాతో హిట్ అందుకున్న చందు మొండేటి తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. ఆ సినిమా హిట్ అవ్వడంతో చాలామంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చేసారు. కొంతమంది హీరోలు ఆఫర్ చేశారు. ఆలా చేసిందే ‘సవ్యసాచి’ సినిమా. నాగ [more]

కొడుకు హ్యాండిస్తే… తండ్రి ఛాన్స్ ఇచ్చాడా..?

22/02/2019,12:24 సా.

రకుల్ ప్రీత్ కి బ్యాడ్ టైం నడుస్తోందని, తెలుగులో ఉన్న ఒక్క అవకాశం కూడా ఆమె చేజారిపోయిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అవకాశాలు లేక గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్న రకుల్ ప్రీత్ కి తెలుగులో నాగ చైతన్య సరసన ఒకే ఒక్క అవకాశం ఉంది. వెంకటేష్ – నాగ [more]

అందుకే జగన్ ను కలిశాను

19/02/2019,06:59 సా.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలవడంపై హీరో అక్కినేని నాగార్జున వివరణ ఇచ్చారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, రాజకీయలపై తాము చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇతరుల టిక్కెట్ కోసమూ తాను జగన్ ను కలవలేదని, అసలు తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏమీ [more]

బ్రేకింగ్: జగన్ తో ప్రముఖ హీరో భేటీ

19/02/2019,04:12 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. కాసేపటి క్రితం ఆయన లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చిన ఆయనను కలిశారు. అయితే, కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారా లేకుంటే రాజకీయ పరమైన చర్చలు ఏమైనా జరుగుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. [more]

స్లిమ్ లుక్ తో మన్మదుడికి గాలం వేస్తుందా..?

16/02/2019,01:41 సా.

హీరోయిన్ అనుష్కకి నాగార్జున అంటే ఎనలేని అభిమానం. ఎందుకంటే కెరీర్ తొలినాళ్లలో నాగార్జున అనుష్కకి సపోర్ట్ గా నిలిచాడు నాగ్. అందుకే అనుష్కతో నాగ్ చాలా సినిమాలే చేసాడు. అనుష్క కూడా నాగ్ సినిమాలు చాలా వాటిలో గెస్ట్ రోల్స్ కూడా ప్లే చేసిన విషయం తెలిసిందే. అలాగే [more]

1 2 3 4 5 11