సుశాంత్‌కి అత‌ను దూరం కావ‌డ‌మే క‌లిసొచ్చిందా..? 

01/08/2018,11:37 ఉద.

‘‘నాపైన ఇది వ‌ర‌కు చాలామంది ప్ర‌భావం ఉండేది. వాళ్ల ఆలోచ‌న‌ల‌కి త‌గ్గ‌ట్టే సినిమా చేయాల్సి వ‌చ్చేది త‌ప్ప నాకు నేనుగా నిర్ణ‌యం తీసుకొనేవాణ్ని కాదు. ఈసారి మాత్రం నా సొంత నిర్ణ‌యం మేర‌కే సినిమా చేశాన‌ు’’ అని చెప్పుకొచ్చాడు అక్కినేని హీరో సుశాంత్‌. ఈ ప్ర‌య‌త్నం  ఆయ‌న‌కి క‌లిసొచ్చిన‌ట్టే [more]

బాబు అఖిల్ ఇది నిజమేనా..?

23/07/2018,01:36 సా.

టాలీవుడ్ లో తెరంగేట్ర మూవీ ‘అఖిల్’ తో భారీ డిజాస్టర్ అందుకున్న అక్కినేని అఖిల్ తర్వాత ‘హలో’ సినిమా తో యావరేజ్ హిట్ అందుకున్నాడు. మరి మూడో సినిమాని ‘తొలిప్రేమ’ హిట్ తో ఉన్న కుర్ర దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి మొదలు పెట్టేసాడు. అయితే ప్రస్తుతం ఈ [more]

చై-సామ్ జంట వచ్చేస్తుంది

23/07/2018,12:20 సా.

మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “నిన్ను కోరి”తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ [more]

నాగ్ చెప్పడంతో ‘సవ్యసాచి’ వెనక్కి..!

07/07/2018,02:12 సా.

ప్రస్తుతం నాగ చైతన్య రెండు సినిమాలతో మన ముందుకు వస్తున్న‌ సంగతి తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్ లో ‘సవ్యసాచి’ అనే ఒక సినిమా, ఇంకోటి మారుతీ డైరెక్షన్ ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ రెండు సినిమాలు వచ్చే నెలలోనే రిలీజ్ అవుతున్నాయి అని గత కొన్ని రోజుల [more]

తండ్రి టైటిల్ లో వస్తోన్న నాగ్

05/07/2018,06:46 సా.

నాగార్జున, నాని మల్టిస్టారర్ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దేవదాస్’ టైటిల్ ను ఖరారు చేసారు. టైటిల్ పోస్టర్ లో గన్, బుల్లెట్స్, చారిటబుల్ హాస్పిటల్ హోర్డింగ్ దర్శనమివ్వబోతున్నాయి. దర్శక నిర్మాతలు పోస్టర్ ను ఇంట్రెస్టింగ్ [more]

నాని – నాగ్ సినిమా టైటిల్ ఇదే..!

03/07/2018,12:49 సా.

గత కొంత కాలం నుండి టాలీవుడ్ లో మల్టీస్టారర్ల గాలి వీస్తుంది. ఈ కోవలోనే నాగార్జున – నాని కలయికలో కొన్ని నెలల కిందటే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి దాదాపు టాకీ పార్ట్ పూర్తయింది. వచ్చే నెలలో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ [more]

‘అరవింద సమేత’ కలెక్షన్స్ కు డోకాలేదు..!

03/07/2018,11:40 ఉద.

ఈ ఏడాదిలో పెద్ద సినిమాల్లో ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమా తప్ప ఇంకేమి లేవు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి కలెక్షన్స్ అదిరిపోతాయి అని భావిస్తున్నారు. దసరా సందర్భంగా వస్తున్న ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. దసరా పెద్ద సీజన్ కనుక మరిన్ని క్రేజీ [more]

అమెరికాలో తెలుగు యువకుడి మృతి

02/07/2018,01:46 సా.

ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగం స్థిరపడ్డ ఓ తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి విషాదం నింపింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన నాగార్జున పదేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఉద్యోగంలో చేరి స్థిరపడ్డారు. అయితే, [more]

అరవ సినిమా అదరగొట్టిందే….!

02/06/2018,12:32 సా.

నిన్న శుక్రవారం ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలో లో సందడి చేశాయి. అందులో నాగార్జున – రామ్ గోపాల్ వర్మ ల ‘ఆఫీసర్’ సినిమా ఒకటి కాగా…. రెండోది రాజ్ తరుణ్ ‘రాజుగాడు’. ఇక ముచ్చటగా టాలీవుడ్ సినిమాలకు ధీటుగా బరిలోకి దిగిన కోలీవుడ్ సినిమా ‘అభిమన్యుడు’ మూడోది. [more]

ఆఫీసర్ మూవీ రివ్యూ

01/06/2018,01:51 సా.

ప్రొడక్షన్ కంపెనీ: వర్మ కంపెనీ బ్యానర్ నటీనటులు: నాగార్జున, మైరా సరీన్, బేబీ కావ్య, అజయ్, ఫిరోజ్ అబ్బాసీ తదితరులు స్క్రీన్ ప్లే: రామ్ గోపాల్ వర్మ మ్యూజిక్ డైరెక్టర్: రవి శంకర్ ప్రొడ్యూసర్: రామ్ గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర పదిరి డైరెక్టర్: రామ్ గోపాల్ వర్మ [more]

1 3 4 5 6 7