బ్రేకిస్తాడనుకుంటే… షాకిచ్చాడు..!

08/04/2019,11:46 ఉద.

ఛలో సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన నాగశౌర్య నర్తనశాలతో డిజాస్టర్ కొట్టాడు. తరువాత రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయ్యింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజా కొలుసు దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో నాగ శౌర్య – [more]

నాగశౌర్య – అవసరాల సినిమా టైటిల్ అదిరింది..!

12/03/2019,01:58 సా.

నాగశౌర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘నర్తనశాల’ డిజాస్టర్ తరువాత ఇప్పుడిప్పుడే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు శౌర్య. ప్రస్తుతం అతను వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. నందినీరెడ్డితో ‘బేబీ’ అనే సినిమా పూర్తయిపోయింది. మరో రెండు సినిమాలతో పాటు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. [more]

మళ్లీ కాంబో రిపీట్ అవుతుంది..!

02/03/2019,05:07 సా.

హిట్ చిత్రాల హీరోహీరోయిన్లు, దర్శకుల నుంచి తర్వాత వచ్చే చిత్రాలపై ప్రేక్షకుల్లో, సినీ వ్యాపారవర్గాలలో ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఇలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మించబోతోంది. ఆమధ్య నాగసౌర్య, మాళవిక నాయర్ [more]

ఆ ఇద్దరిలో హరీష్ ఎవరిని తీసుకుంటాడు..?

15/12/2018,11:56 ఉద.

అల్లు అర్జున్ తో “దువ్వాడ జగన్నాధం” సినిమా తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంత వరకు ఒక్క సినిమా కూడా ఓకే చేయలేదు. వసూళ్లపరంగా ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది కానీ క్రిటిక్స్ పరంగా ఫెయిల్ అయింది. దీంతో హరీష్ తన నెక్స్ట్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. [more]

శౌర్య అనుకుంది ఒక్కటి అయింది ఒకటి..!

07/09/2018,04:54 సా.

‘ఛలో’ సినిమాతో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలో నాగశౌర్యకి ‘నర్తనశాల’ రూపంలో షాక్ తగిలింది. ఈ చిత్రం అతి ఘోరంగా డిజాస్టర్ అయింది. ‘ఛలో’ సినిమాకి ఏ ఫార్ములా అయితే యూజ్ చేసాడో అదే ఫార్ములా ‘నర్తనశాల’కి యూజ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ‘నర్తనశాల’ ఎట్టి [more]

ఫ్రెండ్ కాబట్టి చేశా.. లేదంటే

30/08/2018,09:02 ఉద.

శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా నాగ శౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కిన నర్తనశాల సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సొంత బ్యానర్ లో వరసగా సినిమాలు చేస్తున్న నాగ శౌర్యకి మల్టీస్టారర్ చిత్రాలంటే అసలిష్టమే లేదంట. నర్తనశాల సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నాగశౌర్య [more]

@నర్తనశాలకు మంచి డిమాండే ఉంది!

27/08/2018,02:05 సా.

కృష్ణ వంశీ శిష్యుడు శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో ఛలోతో ఫామ్ లోకి వచ్చిన నాగ శౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో @నర్తనశాల సినిమా చేశాడు. @నర్తనశాల రేపు గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 15 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా [more]

‘న‌ర్త‌న శాల‌’ ప్రమోషన్స్ కి ఇంత ఖర్చా..?

20/08/2018,03:12 సా.

నాగ‌శౌర్య తండ్రి శంక‌ర్ ప్ర‌సాద్‌ తన సొంత బ్యానర్ లో ఐరా క్రియేష‌న్స్‌ లో తన కొడుకుతో ‘ఛ‌లో’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా అంతలా హిట్ అవ్వడానికి ప్రమోషన్స్ మేజర్ కారణం. కచ్చితంగా శౌర్యకి [more]

నర్తనశాల శాటిలైట్ రైట్స్ మరీ ఇంతా..?

15/08/2018,11:56 ఉద.

నాగ శౌర్య సినిమాల్లో చెప్పుకోదగ్గవి రెండే రెండు. ఒకటి ‘ఊహలు గుసగుసలాడే’..  రెండు ‘ఛలో’. అందులో ముఖ్యంగా నాగ శౌర్య ఫేత్ మార్చేసిన సినిమా ‘ఛలో’. అతనికి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ఛలో’ సినిమాకు శాటిలైట్ మోస్తరు రేటుకే అమ్ముడుపోయింది. కానీ ఇప్పుడు తన [more]

నందమూరి వంశాన్ని నమ్ముకున్న యంగ్ హీరో?

29/06/2018,08:22 ఉద.

ఈ ఏడాది స్టార్టింగ్ లో ‘ఛలో’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నాగ శౌర్య.. ఆ తర్వాత వచ్చిన కణం, అమ్మమ్మగారిల్లు సినిమాలతో నిరాశపరిచాడు. అయితే అవి ఏమి ప‌ట్టించుకోకుండా నాగశౌర్య తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. వరసగా రెండు సినిమాలు ఒకే చేసి ఆ సినిమా [more]

1 2