కారు అదే స్పీడు కొనసాగిస్తుందా?

01/07/2018,07:00 ఉద.

నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను మినహాయిస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. అయితే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ [more]

కంచుకోట‌లో గులాబి ప‌ట్టు ఎంత‌..!

25/05/2018,03:00 సా.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోరాటాల జిల్లా న‌ల్ల‌గొండ అంటేనే అధికార టీఆర్ఎస్ పార్టీకి మంచి ప‌ట్టున్న జిల్లా. 2001లో ఆ పార్టీ ఏర్ప‌డిన‌ప్పుడు స్థానిక సంస్థ‌ల్లో ఇక్క‌డ తిరుగులేని మెజార్టీ సాధించింది. అప్ప‌టి నుంచి [more]

కోమ‌టిరెడ్డికి చెమటలు పడుతున్నాయా…!

09/05/2018,04:00 సా.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉన్న అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాల‌పై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టిసారిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈస్థానాల్లో ఎలాగైనా విజ‌యం సాధించేందుకు ఇప్ప‌టి నుంచి పావులు క‌దుపుతున్నారు. ఇందుకు అభివృద్ధి మంత్రం జ‌పిస్తూ.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక నిధుల వ‌ర‌ద పారిస్తున్నారు. ఇందులో భాగంగానే [more]