బాబు సొంతింట్లో టీడీపీకి భారీ షాక్….!!

06/12/2018,10:30 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు సొంత జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పీలేరు నియోజకవర్గానికి మొన్నటి వరకూ టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరించిన ఇక్బాల్ మహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరుతుందీ స్పష్టం చేయకపోయినప్పటికీ ఆయన టీడీపీకి మాత్రం రాజీనామా చేశారు. చంద్రబాబునాయుడు [more]

న‌ల్లారి ఇన్‌తో ఆయ‌న ఫ్యూచ‌ర్ డైల‌మాలోనే..!

31/08/2018,07:00 సా.

రాజ‌కీయాల్లో నేత‌లు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణ‌యాలు వారికి ఎంత యాంటీగా మార‌తాయో.. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితు లు సృష్టిస్తాయో చెప్ప‌డం చాలా క‌ష్టం. ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన శ‌క్తిగా ఉండి కూడా కొద్దిపాటి సంయ‌మ‌నం, కొంత ఆలోచ‌న లేక‌పోతే.. రాజ‌కీయంగా ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోవాలో కూడా క‌డ‌ప‌కు చెందిన [more]

అన్నీ ఇచ్చేయ్….నాదేం పోయింది….!

31/07/2018,12:00 సా.

రాష్ట్ర విభజన చేసిన పాపం కడిగేసుకుని తిరిగి పార్టీకి పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతల కలలు నిజమవుతాయా? తిరిగి ఆ పార్టీ ఓటు బ్యాంకు దాని దరి చేరతుందా? ఈసారి ఎన్నికల్లోనైనా శాసనసభలో పార్టీ సభ్యుడు అడుగుపెట్టే పరిస్థితి ఉందా? అంటే ఏమో చెప్పలేం. ఏదైనా జరగొచ్చు….అయితే [more]

కిరణ్ మాట నిలుపుకునేందుకు….?

28/07/2018,07:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిపోయారు. అయితే పార్టీలో చేరిన సందర్భంగా మరో ముప్ఫయి నుంచి నలభై మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. వారంతా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులని కూడా [more]

నల్లారికి నగుబాటు తప్పదా?

14/07/2018,10:30 ఉద.

ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు సొంత గూటికి చేరారు. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని కనీసం పార్టీ ఉనికిని కాపాడుకోవాలని భావిస్తోన్న కాంగ్రెస్ [more]

తమ్ముడూ…ఇక కుమ్ముడే….!

10/07/2018,12:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ క్లారిటీ ఇచ్చారు. జనసేన చిరంజీవి అభిమానులదేనని ఆయన చెప్పేశారు. దీంతో చిరంజీవి కూడా జనసేనకు త్వరలోనే మద్దతు పలుకుతారన్నది స్పష్టమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి తర్వాత దానిని కాంగ్రెస్ లో కలిపేశారు. చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. [more]

కిరణ్ చేరిక ఖాయం..?

27/06/2018,01:08 సా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగానే కనపడుతోంది. ఈ మేరకు బుధవారం ఆయనతో ఆ పార్టీ సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ [more]

బ్రేకింగ్: నల్లారికి కాంగ్రెస్ ఆహ్వానం

26/06/2018,01:23 సా.

ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ లోకి రప్పించేందుకు ఆపార్టీ ప్రయత్నాలుచేస్తోంది. ఇందులో భాగంగా మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం కలిశారు. తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నల్లారికిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోయాక [more]

నల్లారి మళ్లీ రెడీ అయిపోయారా…?

25/06/2018,07:00 సా.

ఏదైనా యుద్ధానికి బ‌య‌లుదేరే ముందు.. వాటంగా ఉన్న వాహ‌నాల‌ను, క‌సితో ర‌గిలిపోతున్న సైన్యాన్ని ముందేసుకుని వెళ్లడం.. యుద్ధతంత్రం తెలిసిన ఎవ‌రైనా చేసే ప‌ని! కానీ, ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ మాత్రం.. విల్లంబులు ప‌ట్టన‌ని, యుద్ధానికి స‌న్నద్ధంకానని.. ప్రక‌టించిన వారిని పార్టీలోకి తిరిగి రప్పంచి యుద్ధానికి సిద్ధమ‌వ్వాలని భావిస్తోంది. [more]

అశోక్ బాబు వచ్చేసినట్లేనా …?

10/05/2018,10:00 ఉద.

పార్టీ ఏదైనా ఆయన ముఖ్యమంత్రి ఎవరుంటే వారి అడుగుజాడల్లో నడుస్తారు. రాజకీయ నేతలను మించి ప్రసంగాలు చేయడంలోనూ దిట్టే. ఆయనే ఎపి ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు. తాజాగా ఆయన కర్ణాటకలో బిజెపి కి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారం రచ్చగా మారింది. ఉద్యోగ సంఘం నేతగా వుంటూ ఒక [more]

1 2